Pothina Mahesh YSRCP : జగన్మోహన్ రెడ్డిపై రాళ్ల దాడిలో కూటమినేతల కుట్ర ఉందని ఆరోపించారు పోతిన మహేష్.

జగన్మోహన్ రెడ్డిపై రాళ్ల దాడిలో కూటమినేతల కుట్ర ఉందని ఆరోపించారు పోతిన మహేష్. ఇటీవల జనసేనలో ఉండి సీటు ఆశించి భంగపడ్డ మహేష్ సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేరారు. ఈ తరుణంలో సీఎం జగన్‎పై జరిగిన దాడి గురించి స్పందించారు. ఈ కుట్రలో బలమైన నాయకులు ఉన్నారన్న అనుమానం కలుగుతోందన్నారు. ఇందులో పెద్దల హస్తంతో పాటు చాలా పెద్ద కుట్ర దాగి ఉందని చాలా స్పష్టంగా తెలుస్తుందని చెప్పారు. సీఎం జగన్ ప్రాణానికి హాని ఉందనిపిస్తోందని […]

YS Jagan-Pothina Mahesh:  వైసీపీలోకి పోతిన మహేశ్‌.. 

జనసేనకు రాజీనామా చేసిన పోతిన మహేష్.. వైసీపీలో చేరారు. ఇవాళ సీఎం జగన్ సమక్షంలో పోతిన మహేష్ వైసీపీ కండువా కప్పుకున్నారు. ముందుగా.. అనుచరులతో కలిసి సీఎం జగన్ క్యాంప్‌ సైట్‌ వరకు పోతిన మహేష్ ర్యాలీ నిర్వహించారు. జనసేనకు రాజీనామా చేసిన పోతిన మహేష్.. వైసీపీలో చేరారు. ఇవాళ సీఎం జగన్ సమక్షంలో పోతిన మహేష్ వైసీపీ కండువా కప్పుకున్నారు. ముందుగా.. అనుచరులతో కలిసి సీఎం జగన్ క్యాంప్‌ సైట్‌ వరకు పోతిన మహేష్ ర్యాలీ […]

Andhra Pradesh:  Pothina Mahesh Accusations On Pawan Kalyan : పవన్‌ కల్యాణ్‌పై పోతిన మహేష్ సంచలన ఆరోపణలు..  

జనసేన ఆవిర్భావం నుంచి పార్టీలో కీలక నేతగా కొనసాగిన పోతిన మహేష్.. విజయవాడ పశ్చిమ స్థానం నుంచి పోటీ చేయాలని ఆశించారు. అయితే కూటమి పొత్తులో భాగంగా బీజేపీకి విజయవాడ వెస్ట్‌ కేటాయించారు. దీంతో సీటు కోసం చిన్నపాటి యుద్ధమే చేశారాయన. అనుచరులతో కలిసి రొడ్డెక్కారు. శిలువ మోసారు.. సీటు కోసం చేయాల్సిన అన్ని ప్రయత్నాలు చేశారు జనసేన ఆవిర్భావం నుంచి పార్టీలో కీలక నేతగా కొనసాగిన పోతిన మహేష్.. విజయవాడ పశ్చిమ స్థానం నుంచి పోటీ […]