Drugs Container Seized In vizag Port : సీజ్ చేసిన కంటెయినర్
విశాఖ పోర్టుకు ఈస్ట్ మాటున డ్రగ్స్ దిగుమతి కావడం దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. బ్రెజిల్ నుంచి ఇన్‌యాక్టివ్ డ్రైడ్ ఈస్ట్‌ను దిగుమతి చేసుకోగా, అందులో నిషేధిత మాదకద్రవ్యాల అవశేషాలు ఉన్నట్లు సీబీఐ పరీక్షల్లో నిర్ధారించిన విషయం తెలిసిందే ఈనాడు, విశాఖపట్నం: విశాఖ పోర్టుకు ఈస్ట్ మాటున డ్రగ్స్ దిగుమతి కావడం దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. బ్రెజిల్ నుంచి ఇన్‌యాక్టివ్ డ్రైడ్ ఈస్ట్‌ను దిగుమతి చేసుకోగా, అందులో నిషేధిత మాదకద్రవ్యాల అవశేషాలు ఉన్నట్లు సీబీఐ పరీక్షల్లో నిర్ధారించిన విషయం […]