Pooja Hegde : entered the set of the movie After Long Gap.ఆఫ్టర్ లాంగ్ గ్యాప్ సినిమా సెట్లో అడుగుపెట్టిన బుట్ట బొమ్మ.!

తెలతెలవారుతున్నప్పుడు సెట్లో అడుగుపెట్టి, ఫుల్‌ లైట్స్ వెలుగుతున్న మిర్రర్‌ ముందు కూర్చుని, స్టాఫ్‌తో కబుర్లు చెబుతూ, మేకప్‌ వేసుకుంటూ, హెయిర్‌ స్టైల్స్ సెలక్ట్ చేసుకుంటూ, మధ్య మధ్యలో సోషల్‌ మీడియాలోకి తొంగి చూస్తూ ఉంటే… ఆ కిక్‌ ఎలా ఉంటుందో తెలుసా.? అని ఊరించి ఊరించి చెబుతున్నారు జిగేల్‌ రాణి. ఇంతకీ ఇన్ని మాటలు ఇప్పుడెందుకు చెబుతున్నట్టు మేడమ్‌ జీ? జిల్‌ జిల్‌ జిల్‌ జిల్‌.. జిగేలు రాణి తెలతెలవారుతున్నప్పుడు సెట్లో అడుగుపెట్టి, ఫుల్‌ లైట్స్ వెలుగుతున్న […]