Kangana Ranaut Beaf controversy : ‘బీఫ్ తినను, కంగనా క్లారిటీ!

హిమాచల్‌ప్రదేశ్‌ లోని మండి నుంచి బీజేపీ అభ్యర్ధిగా బరి లోకి దిగిన బాలీవుడ్‌ నటి కంగనా రనౌత్‌ను రోజుకో కాంగ్రెస్‌ నేత టార్గెట్‌ చేస్తున్నారు. కంగనా రనౌత్‌ బీఫ్‌ తింటారని , అయినప్పటికి ఆమెకు బీజేపీ టిక్కెట్‌ ఇచ్చిందని మహారాష్ట్ర అసెంబ్లీలో విపక్ష నేత విజయ్‌ వడేటివార్‌ చేసిన వ్యాఖ్యలపై రగడ రాజుకుంది. హిమాచల్‌ప్రదేశ్‌ లోని మండి నుంచి బీజేపీ అభ్యర్ధిగా బరి లోకి దిగిన బాలీవుడ్‌ నటి కంగనా రనౌత్‌ను రోజుకో కాంగ్రెస్‌ నేత టార్గెట్‌ […]

Cong Vs BRS: రాష్ట్రవ్యాప్తంగా బీఆర్‌ఎస్‌ నేతల ధర్నా.. 

హైదరాబాద్‌: తెలంగాణలో ఎల్‌ఆర్‌ఎస్‌ విషయంలో కాంగ్రెస్‌ ప్రభుత్వంపై బీఆర్‌ఎస్‌ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తూ రాష్ట్రవ్యాప్తంగా ధర్నాలు చేపట్టారు. LRS పథకాన్ని ఉచితం చేయాలని డిమాండ్‌ చేస్తూ బీఆర్‌ఎస్‌ నేతలు నిరసనలు తెలుపుతున్నారు.  ఈ సందర్భంగా బీఆర్‌ఎస్‌ నేతలు.. గతంలో కాంగ్రెస్‌ ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవాలని డిమాండ్‌ చేస్తున్నారు. ఛార్జీలు లేకుండా ఉచితంగా ఎల్‌ఆర్‌ఎస్‌ చేయాలని కోరుతున్నారు. ఈ క్రమంలో రాష్ట్రవ్యాప్తంగా అన్ని నియోజకవర్గాలు, జిల్లా కేంద్రాల్లో గులాబీ పార్టీ నేతలు ధర్నా కార్యక్రమాలు చేపట్టారు. అలాగే, హైదరాబాద్‌లోని […]

ఈ సారి ప్రమాణ స్వీకారం విశాఖలోనే చేస్తా

‘ఎన్నికల తర్వాత నేను విశాఖలోనే నివసిస్తా. నా ప్రమాణ స్వీకారం ఇక్కడే. సీఎం ఇక్కడికి వస్తే కార్యనిర్వాహక రాజధానిగా పురోగమిస్తుంది. ఎన్నికల తర్వాత నేను విశాఖలోనే నివసిస్తా. నా ప్రమాణ స్వీకారం ఇక్కడే. సీఎం ఇక్కడికి వస్తే కార్యనిర్వాహక రాజధానిగా పురోగమిస్తుంది. పదేళ్లలో హైదరాబాద్‌, చెన్నై, బెంగళూరు వంటి మహానగరాలతో పోటీపడేలా విశాఖను తీర్చిదిద్దడంపై దృష్టి పెట్టాలి. పదేళ్లలో ‘విజన్‌ విశాఖ’ సాకారమయ్యేలా ప్రణాళిక రూపొందించాం. రాష్ట్ర ప్రభుత్వంతోపాటు కేంద్రం, పీపీపీ విధానం, ప్రైవేటు వ్యక్తులు ఈ […]