Sridhar Babu counter to KTR : కేటీఆర్‌కు శ్రీధర్ బాబు కౌంటర్

కాంగ్రెస్ మంత్రుల ఫోన్లనే రేవంత్‌ రెడ్డి ట్యాపింగ్‌ చేస్తున్నారన్న కేటీఆర్‌ ఆరోపణలకు మంత్రి శ్రీధర్‌ బాబు కౌంటర్‌ ఇచ్చారు. అలాంటి పరిస్థితికి తాము దిగజారలేదన్నారు. తాము ఎవ్వరి ఫోన్లనూ ట్యాపింగ్‌ చేయడం లేదని కేటీఆర్‌ ఆరోపణలను ఖండించారు. TV9 క్రాస్‌ఫైర్‌లో కేటీఆర్‌ చేసిన వ్యాఖ్యలు మంటలు పుట్టిస్తున్నాయి. కాంగ్రెస్‌ ప్రభుత్వం ఫోన్‌ ట్యాపింగ్‌ చేయిస్తోందన్న ఆరోపణలను కాంగ్రెస్‌ నేతలు వరుసబెట్టి ఖండిస్తున్నారు. మంత్రుల ఫోన్లు ట్యాప్‌ కావడం లేదంటున్నారు. తమ ప్రభుత్వం ఎవ్వరి ఫోన్లనూ ట్యాప్‌ చేయడం […]