KTR: పార్లమెంట్ ఎన్నికల తర్వాత బీజేపీలోకి రేవంత్… కేటీఆర్
పార్లమెంట్ ఎన్నికల తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) బీజేపీ పార్టీలో చేరబోతున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు (KTR) ఆరోపించారు. లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో ఆదిలాబాద్‌లో మంగళవారం నాడు ప్రచారం నిర్వహించారు. ఈ ఎన్నికలపై బీఆర్ఎస్ క్యాడర్‌కు దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా కేటీఆర్ మీడియాతో మాట్లాడుతూ… పార్లమెంట్ ఎన్నికలు పార్టీ భవిష్యత్‌కు సంబంధించిన ఎన్నికలని చెప్పారు. ఆదిలాబాద్: పార్లమెంట్ ఎన్నికల తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బీజేపీ పార్టీలో […]