MLC Kavita Struggle that resulted – కవిత పోరాటం ఫలించింది

నిజామాబాద్‌నగర్‌ : శాసనసభలో 33 శాతం మహిళా ప్రాతినిధ్యానికి కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలపడం పట్ల మంగళవారం హైదరాబాద్‌లో అర్బన్‌ ఎమ్మెల్యే బిగాల గణేష్‌గుప్తా ఎమ్మెల్సీ కవితను అభినందించారు. చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు ఎమ్మెల్సీ చేసిన కృషి ఈ విజయానికి కారణమైందన్నారు. ఎమ్మెల్సీ పోరాటం, ప్రయత్నాల వల్లే మహిళలకు రిజర్వేషన్లు కల్పించాలని కేంద్ర మంత్రివర్గం నిర్ణయం తీసుకుందని పేర్కొన్నారు.

TS Election 2023: “Our slogan” is “development and welfare.” : Gangula Kamalakar, minister – TS ఎన్నికలు 2023: “మా నినాదం” “అభివృద్ధి మరియు సంక్షేమం.” : గంగుల కమలాకర్, మంత్రి

కరీంనగర్: అమరవీరుల త్యాగాలను గౌరవిస్తూ ముందుకు సాగాలని బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ కోరారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని పోలీసు కవాతు మైదానంలో జాతీయ ఐక్యతా దినోత్సవాన్ని పురస్కరించుకుని జాతీయ జెండాను ఆవిష్కరించారు. మంత్రి గంగుల కమలాకర్ ప్రజలనుద్దేశించి ప్రసంగిస్తూ జిల్లా వాసులకు తెలంగాణ జాతీయ సమైక్యతా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. 75 ఏళ్ల క్రితం సెప్టెంబరు 17, 1948కి మన తెలంగాణ గణతంత్ర రాజ్యంగా అవతరించిన రోజుగా చరిత్రలో ప్రత్యేక స్థానం ఉందని […]

Gutha Sukhender Fire – గుత్తా సుఖేందర్‌ ఫైర్‌….

నల్లగొండ: తెలంగాణ శాసన మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. కేంద్రంలోని బీజేపీ సర్కార్‌, కాంగ్రెస్‌ పార్టీలపై తీవ్ర విమర్శలు గుప్పించారు. తెలంగాణ ఉద్యమంలో అస్సలు బీజేపీ పాత్ర లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.  కాగా, మండలి ఛైర్మన్‌ గుత్తా సుఖేందర్‌ రెడ్డి మంగళవారం మీడియాతో మాట్లాడుతూ.. పార్లమెంట్ ప్రత్యేక సమావేశంలో తెలంగాణ ప్రజలపై ప్రధాని మోదీ మరోసారి విషం కక్కారు. తెలంగాణ ప్రజలను మభ్యపెట్టేలా కాంగ్రెస్ ఆరు గ్యారంటీ స్కీమ్స్ తీసుకొచ్చింది. ఆచరణకాని […]

KTR: కాంగ్రెస్ లేనోళ్లను నమ్మితే.. వినాశనం గ్యారెంటీ: కేటీఆర్‌

తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు హామీ ఇచ్చిన కొన్ని ముఖ్య విషయాలపై తెలంగాణ నేత కేటీఆర్ మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ చాలా కాలంగా పాలన సాగిస్తోందని, అయితే మోసం చేయడం, నీతిమాలిన పనులు చేయడం లాంటివి ఎన్నో చేశారన్నారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ చేసిన వాగ్దానాలపై కేటీఆర్ మాట్లాడారు . కాంగ్రెస్ పార్టీ చాలా కాలం పాటు పాలన సాగిస్తోందని, అయితే వారు నిజాయితీ లేనివారు, అవిశ్వాసం పెట్టారని ఆయన అన్నారు. కాంగ్రెస్ పార్టీ చెబుతున్న తప్పుడు కథనాలు తెలంగాణ ప్రజలకు తెలుసునని అన్నారు. రాబందులు రాజ్యాన్ని చేజిక్కించుకుంటే రైతు బంధు కార్యక్రమానికి ఇక మద్దతు ఉండదు. గడ్డుకాలం వస్తే కోతలు, కష్టాలు ఎక్కువ. నిజాయితీ లేని వ్యక్తులు పెత్తనం చెలాయిస్తే ధరణి […]

Oppositions are playing the role of an omen – సీఎం కేసీఆర్‌ పాలమూరు ప్రాజెక్టును ప్రారంభిస్తామంటే ప్రతిపక్షాలు శకుని పాత్ర పోషిస్తున్నాయి…

ఖమ్మం: ‘సీఎం కేసీఆర్‌ పాలమూరు ప్రాజెక్టును ప్రారంభిస్తామంటే ప్రతిపక్షాలు శకుని పాత్ర పోషిస్తున్నాయి..కాళేశ్వరంకన్నా పెద్దదైన ఈ ప్రాజెక్టు పాలమూరు ప్రజల కరువు తీరుస్తుంది. కానీ కాంగ్రెస్, బీజేపీలు విమర్శలు చేస్తున్నాయి.. మనకు పనోళ్లు కావాలా, పగోళ్లు కావాలా ప్రజలు ఆలోచించాలి. వచ్చే ఎన్నికల్లో నోబెల్స్‌..గోబెల్స్‌కు మధ్యే పోటీ. మరింత అభివృద్ధి కోసం కేసీఆర్‌ మళ్లీ అధికారంలోకి రావాలని భావిస్తున్న ప్రజలు ఇప్ప టికే బీఆర్‌ఎస్‌ను గెలిపించాలని నిర్ణయించుకున్నా రు’ అని మంత్రి హరీశ్‌రావు తెలిపారు. ఖమ్మంలో రవాణాశాఖ మంత్రి […]

Babu Arrested.. Junior NTR Taking Light.. RGV’s Tweet Goes Viral – బాబు అరెస్ట్‌.. లైట్‌ తీసుకుంటున్న జూనియర్‌ ఎన్టీఆర్‌.. ఆర్జీవీ ట్వీట్‌ వైరల్‌

పాపం పండింది.. పాపాల చిట్టా బయటపడింది. చేసిన పనికి ఫలితం అనుభవించాల్సిందే! అది మంచైనా, చెడైనా! చంద్రబాబు అమానుష పాలనలో అవినీతి కథలు కోకొల్లలు. అయితే దేన్నైనా మసిపూసి మారేడు కాయ చేయడం బాబుకు వెన్నతో పెట్టిన విద్య. అందుకే 40 ఏళ్ల రాజకీయ అనుభవంలో ఆ అవినీతి కథలను బయటకు రానివ్వలేదు. కానీ చేసిన పాపం ఊరికే పోతుందా? నీడలా వెంటాడుతూనే ఉంటుంది. ఆ పాపం పండిన నాడు చేసిన తప్పుకు శిక్ష అనుభవించి తీరాల్సిందే! […]

Mynampally: నన్ను ఇబ్బంది పెడితే నేనూ ఇబ్బంది పెడతా: ఎమ్మెల్యే మైనంపల్లి

భారాస టికెట్ల కేటాయింపుపై మల్కాజిగిరి ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు మరోసారి స్పందించారు. సోమవారం తాను పార్టీ గురించి మాట్లాడలేదని.. తన వ్యక్తిగత అభిప్రాయాలను వెల్లడించానని చెప్పారు. భారాస టికెట్ల కేటాయింపుపై మల్కాజిగిరి ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు మరోసారి స్పందించారు. సోమవారం తాను పార్టీ గురించి మాట్లాడలేదని.. తన వ్యక్తిగత అభిప్రాయాలను వెల్లడించానని చెప్పారు. తిరుమలలో మరోసారి ఆయన మీడియాతో మాట్లాడారు. హైదరాబాద్‌ వెళ్లాక తన కార్యాచరణ వెల్లడిస్తానని మైనంపల్లి తెలిపారు.  ‘‘నాకు నా కుమారుడే ముఖ్యం. జీవితంలో […]

BRS – కారు ఖరారు

Hyderabad: రాజధాని పరిధిలోకి వచ్చే 29 శాసనసభ నియోజకవర్గాల పరిధిలో ఉప్పల్‌ మినహా మిగిలిన వాటిలో సిట్టింగ్‌ ఎమ్మెల్యేలకే భారాస టిక్కెట్లను కేటాయించింది. 21 మందిలో 19 మంది మళ్లీ ఎన్నికల బరికి ఉప్పల్‌ మినహా సిట్టింగులకే సీట్లు నాంపల్లి, గోషామహల్‌ అభ్యర్థులు ఎవరో రాజధాని పరిధిలోకి వచ్చే 29 శాసనసభ నియోజకవర్గాల పరిధిలో ఉప్పల్‌ మినహా మిగిలిన వాటిలో సిట్టింగ్‌ ఎమ్మెల్యేలకే భారాస టిక్కెట్లను కేటాయించింది. ఈమేరకు సోమవారం ఆ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్‌ […]