YCP: వైసీపీ ఎంపీ చింతా అనురాధకు అవమానాల మీద అవమానాలు
కోనసీమ జిల్లా అమలాపురం వైసీపీ ఎంపీ చింతా అనురాధకు అవమానాల మీద అవమానాలు ఎదురవుతున్నాయి. అనురాధను సంగతి తేల్చకుండానే అమలాపురం ఎంపీ టికెట్ రాత్రికి రాత్రి జనసేన ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్‌కు వైసీపీ అధిష్టానం కేటాయించింది. తన పరిస్థితి ఏంటో అర్థం కాక అనురాధ తల పట్టుకుంటున్నారు. కోనసీమ: కోనసీమ జిల్లా అమలాపురం వైసీపీ (YCP) ఎంపీ చింతా అనురాధ కు అవమానాల మీద అవమానాలు ఎదురవుతున్నాయి. అనురాధను సంగతి తేల్చకుండానే అమలాపురం ఎంపీ టికెట్ రాత్రికి రాత్రి […]