ANDHRA ELECTIONS : CM Jagan and Chandrababu campaign on the same day.. కే రోజు సీఎం జగన్, చంద్రబాబు ప్రచారం..

ఏపీలో పొలిటికల్ హీట్ మొదలుకాబోతోంది. మార్చి 27న ఇందుకు ముహూర్తం ఫిక్స్ అయ్యింది. సీఎం జగన్, టీడీపీ అధినేత చంద్రబాబు ఒకే రోజు ఎన్నికల ప్రచారం ప్రారంభిస్తుండటమే ఇందుకు అసలు కారణం. ఈ ఇద్దరు నేతలు రాయలసీమ నుంచి.. అది తమ సొంత జిల్లాల నుంచే ప్రచారానికి శ్రీకారం చుట్టడం మరో విశేషం. ఎన్నికల షెడ్యూల్ విడుదల కావడంతో ఏపీలో పొలిటికల్ హీట్ పెరుగుతోంది. అభ్యర్థుల ఎంపిక ప్రక్రియను దాదాపుగా పూర్తి చేసిన ప్రధాన పార్టీలు.. ఇక […]

TDP ANDHRA : చల్లా కుటుంబంలో మరోసారి విభేదాలు.. ఏకంగా పార్టీ మార్చేసిన విజయభాస్కర్‌ రెడ్డి

కర్నూలు జిల్లా రాజకీయాల్లో ప్రత్యేక గుర్తింపు ఉన్న మాజీ ఎమ్మెల్యే, దివంగత చల్లా రామకృష్ణారెడ్డి కుటుంబంలో చీలిక వచ్చింది. చల్లా రామకృష్ణారెడ్డికి స్వయాన సోదరుడైన ఆవుకు సింగిల్ విండో చైర్మన్ విజయభాస్కర్‌ రెడ్డి తెలుగుదేశం పార్టీలో చేరడం ఆసక్తి రేపుతోంది. చల్లా ఫ్యామిలీ మొత్తం వైసీపీలో ఉంటే.. విజయభాస్కర్‌ రెడ్డి మాత్రం చంద్రబాబు సమక్షంలో టీడీపీలో జాయిన్‌ కావడం చర్చనీయాంశం అవుతోంది. కర్నూలు జిల్లా రాజకీయాల్లో ప్రత్యేక గుర్తింపు ఉన్న మాజీ ఎమ్మెల్యే, దివంగత చల్లా రామకృష్ణారెడ్డి […]

ANDHRA CONGRESS PARTY : A sitting MLA who joined the Congress వైసీపీకి వరుస షాక్‌లు.. కాంగ్రెస్‌లో చేరిన సిట్టింగ్ ఎమ్మెల్యే

ఆంధ్రప్రదేశ్‌లోని 175 స్థానాలు, 25 లోక్‌సభ స్థానాలతో కూడిన శాసనసభకు మే 13న ఎన్నికలు జరగనుండగా, జూన్ 4న ఫలితాలు వెలువడనున్నాయి. ఈ క్రమంలో పార్టీల్లో జంపింగ్స్ జరుగుతున్నాయి. ముఖ్యంగా వైసీపీకి చెందిన పలువరు సిట్టింగ్‌లు కాంగ్రెస్, బీజేపీ పార్టీల్లో చేరుతున్నారు. ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఏపీలో అధికార వైసీపీకి షాక్‌మీద షాక్ తగులుతుంది. వైసీపీని ఆపార్టీ ఎమ్మెల్యేలు వరుసగా వీడుతున్నారు. తాజాగా చింతలపూడి ఎమ్మెల్యే ఉన్నమట్ల ఎలిజా కాంగ్రెస్ పార్టీ జాయిన్ అయ్యారు. ఏపీసీసీ చీఫ్ […]

BJP MP List: Fifth list with 111 candidates : 111 మంది అభ్యర్థులతో ఐదో జాబితా ప్రకటించిన బీజేపీ.. తెలుగు రాష్ట్రాల్లో వీరికే ఛాన్స్

పార్లమెంట్ ఎన్నికలు దగ్గర పడుతుండడంతో భారతీయ జనతా పార్టీ ప్రచారంలో దూసుకుపోతుంది. ఈసారి 400 సీట్లలో గెలుపే లక్ష్యంగా బీజేపీ.. అభ్యర్థుల ఎంపికలో ఆచితూచి అడుగులు వేస్తోంది. ఈ క్రమంలో ఆదివారం లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల ఐదో జాబితా విడుదల చేసింది పార్లమెంట్ ఎన్నికలు దగ్గర పడుతుండడంతో భారతీయ జనతా పార్టీ ప్రచారంలో దూసుకుపోతుంది. ఈసారి 400 సీట్లలో గెలుపే లక్ష్యంగా బీజేపీ.. అభ్యర్థుల ఎంపికలో ఆచితూచి అడుగులు వేస్తోంది. ఈ క్రమంలో ఆదివారం […]

Delhi CM kejriwal Arrest : సీఎం కేజ్రీవాల్ అరెస్ట్‎కు నిరసనగా ఇండియా కూటమి మెగా ర్యాలీ.. ఎప్పుడంటే..

కేజ్రీవాల్‌ అరెస్ట్‌ను నిరసిస్తూ ఇండియా కూటమి ఈనెల 31వ తేదీన ఢిల్లీలో మెగా ర్యాలీకి ఇండియా కూటమి పిలుపునిచ్చింది. ఈడీ కస్టడీలో ఉన్న కేజ్రీవాల్‌ తొలి ఆర్డర్‌ జారీ చేశారు. ఢిల్లీ ప్రజల నీటి కష్టాలను దూరం చేయాలని మంత్రి ఆతిషికి ఆయన లేఖ రాశారు. కేజ్రీవాల్‌ అరెస్ట్‌ను నిరసిస్తూ ఇండియా కూటమి ఈనెల 31వ తేదీన ఢిల్లీలో మెగా ర్యాలీకి ఇండియా కూటమి పిలుపునిచ్చింది. ఈడీ కస్టడీలో ఉన్న కేజ్రీవాల్‌ తొలి ఆర్డర్‌ జారీ చేశారు. […]

Telangana: Balka suman Balka Suman’s letter to CM Revanth Reddy.. సీఎం రేవంత్‌ రెడ్డికి బాల్క సుమన్‌ లేఖ.. టెట్ అభ్యర్థుల కోసం..

అలాగే కేవలం 11 జిల్లా కేంద్రాల్లోనే టెట్‌ పరీక్ష ఉంటుందని ప్రకటించడంపై కూడా బాల్క సుమన్‌ లేఖలో ప్రస్తావించారు. 11 జిల్లా కేంద్రాల్లోనే కాకుండా 33 జిల్లా కేంద్రాల్లో నిర్వహించాలని ఆ లేఖలో తెలిపారు. 11 జిల్లాల్లోనే కేంద్రాలు ఏర్పాటు చేస్తే మిగతా జిల్లాల విద్యార్థులు ఇబ్బందులు పడతారని తెలిపారు. వారికి దూరభారంతో పాటు ఆర్థికభారం కూడా అవుతుందన్నారు… బీఆర్‌ఎస్‌ నేత బాల్క సుమన్‌ శనివారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి బహిరంగా లేఖ రాశారు. టెట్‌ పరీక్ష […]

Telangana Politics : Seethakka కాంగ్రెస్ కుటుంబ పార్టీ కాదు.. మంత్రి సీతక్క ఆసక్తికర వ్యాఖ్యలుT

కాంగ్రెస్ కుటుంబ పార్టీ కాదని, ప్రజల కోసం పనిచేస్తుందని, బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు తమ వ్యక్తిగత ప్రయోజనాల కోసం పనిచేస్తాయని పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క అన్నారు. లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ ను ఓడించేందుకు ఓట్లను చీల్చేందుకు బీఆర్ఎస్, బీజేపీ చౌకబారు, వక్రబుద్ధి రాజకీయాలకు పాల్పడుతున్నాయని ఆమె ఆరోపించారు. కాంగ్రెస్ కుటుంబ పార్టీ కాదని, ప్రజల కోసం పనిచేస్తుందని, బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు తమ వ్యక్తిగత ప్రయోజనాల కోసం పనిచేస్తాయని పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క […]

TELANGANA : LA huge open meeting aimed at the Lok Sabha elections .. లోక్ సభ ఎన్నికలే లక్ష్యంగా భారీ బహిరంగ సభ

అసెంబ్లీ ఎన్నికల్లో భారీ మెజార్టీ సాధించిన తెలంగాణ కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ లో సత్తా చాటాలని భావిస్తోంది. ఈ నేపథ్యంలో లోక్ సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఏప్రిల్ మొదటి వారంలో హైదరాబరాద్ శివారులోని తుక్కుగూడలో పార్టీ అగ్రనేతలతో రాష్ట్ర కాంగ్రెస్ బహిరంగ సభ నిర్వహించనుంది. ఆరు హామీల లబ్ధిదారులు, దరఖాస్తుదారులను ఓటర్లుగా మార్చేందుకు వచ్చే 50 రోజుల్లో ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టనుంది. అసెంబ్లీ ఎన్నికల్లో భారీ మెజార్టీ సాధించిన తెలంగాణ కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ లో […]

TELANGANA POLTICAL : Another shock to BRS.. Case registered against Santosh Rao : బీఆర్ఎస్ కు మరో షాక్.. సంతోష్ రావు పై కేసు నమోదు

లోక్ సభ ఎన్నికల ముందు ఉద్యమ పార్టీ బీఆర్ఎస్ కు వరుసగా దెబ్బలు తగులుతున్నాయి. ఇప్పటికే లిక్కర్ స్కామ్ లో కవిత అరెస్ట్ కాగా, తాజాగా బీఆర్ఎస్ నేత సంతోష్ రావుపై కేసు నమోదైంది. హైదరాబాద్ లోని బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ లో ఆయనపై పోలీస్ కేసు ఫైల్ అయ్యింది. లోక్ సభ ఎన్నికల ముందు ఉద్యమ పార్టీ బీఆర్ఎస్ కు వరుసగా దెబ్బలు తగులుతున్నాయి. ఇప్పటికే లిక్కర్ స్కామ్ లో కవిత అరెస్ట్ కాగా, తాజాగా […]

ANDHRA MP ELECTION : list of AP BJP MP candidates ready.. names are final? ఏపీ బీజేపీ అభ్యర్థుల జాబితా రెడీ.. వీరి పేర్లు ఖరారు?

ఢిల్లీ/ విజయవాడ: పొత్తులో భాగంగా ఆంధ్రప్రదేశ్‌ ఎన్నికల బరిలో నిలిచే అభ్యర్థులను బీజేపీ అధిష్టానం ఖరారు చేసింది. టీడీపీ, జనసేనలతో పొత్తు ఒప్పందంలో బీజేపీకి కేటాయించిన ఆరు లోక్‌సభ స్థానాలు, 10 అసెంబ్లీ స్థానాలకు సిద్ధంచేసిన జాబితాకు ఆమోదముద్ర పడింది. ఢిల్లీలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో శనివారం జరిగిన బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ (సీఈసీ) సమావేశంలో గత కొన్నిరోజులుగా రాష్ట్ర నాయకత్వం కసరత్తు చేసి సిద్ధం చేసిన అభ్యర్థుల జాబితాపై కూలంకషంగా చర్చించారు. ఇక, నేడు మరోసారి పార్లమెంటరీ […]