Lok Sabha Election 2024: 7th Phase Final Stage Polling ….తుది అంకానికి చేరుకున్న లోక్‌సభ ఎన్నికలు..
ఎన్నికల సమరం తుది అంకానికి చేరుకుంది. ఏడోవ దశ పోలింగ్ ప్రారంభమైంది. ఈ చివరి దశలో 7 రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతంలో నిర్వహిస్తున్నారు. మొత్తం 57 లోక్‌సభ స్థానాల్లో 904 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. ఇక ఒడిశాలోని మిగిలిన 42 అసెంబ్లీ స్థానాలు, హిమాచల్ ప్రదేశ్‌లోని ఆరు అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలకు ఈరోజే ఓటింగ్ జరగనుంది. శనివారం ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరగనుంది. […]