YSRCP : CM Jagan is ready to release the manifesto. మ్యానిఫెస్టోను విడుదల చేసేందుకు సిద్దమైన సీఎం జగన్.. ప్రచార తేదీ ఖరారు..

ఏపీ సిఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అభ్యర్థుల ప్రకటనతో పాటు మేనిఫెస్టో విడుదల చేసేందుకు రంగ సిద్ధం చేస్తున్నారు. ఈ నెల 16న.. 175 అసెంబ్లీ, 25 పార్లమెంటు అభ్యర్థుల తుది జాబితాతో పాటు ఎన్నికల మ్యానిఫెస్టో విడుదలకు సిద్ధం రంగం సిద్ధం చేసుకుంటున్నారు. ఎన్నికల మేనిఫెస్టో విడుదల తరువాత ఎన్నికల రణరంగంలోకి నేరుగా దిగబోతున్నారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి. వైసీపీ అసెంబ్లీ, పార్లమెంట్ అభ్యర్థుల జాబితా తుది దశకు చేరింది. ఈనెల 16న.. […]

Pawan Kalyan Janasena : ఓవైపు సంబరాలు, మరోవైపు అసమ్మతి సెగ.. పవన్‌ ప్రకటనతో

పొత్తులో భాగంగా వరుసగా స్థానాలు ప్రకటిస్తున్న పవన్ కల్యాణ్‌.. తాను పోటీ చేసే స్థానంపై క్లారిటీ ఇచ్చారు. మంగళగిరిలో పార్టీ ఆవిర్భావ దినోత్సవంలో పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తానని స్వయంగా ప్రకటించారు. పవన్ ప్రకటనను జనసేన శ్రేణులు చప్పట్లతో స్వాగతించారు. ఎమ్మెల్యేగా పోటీ చేయాలని… సర్వేలో సానుకూలతలు.. గ్రౌండ్‌లో పాజిటివ్ వైబ్స్‌.. ఫైనల్‌గా పిఠాపురంలో అమీతుమీకి సిద్ధమయ్యారు పవన్ కల్యాణ్. అధినేత ప్రకటనతో జనసేన శ్రేణులు సంబరాల్లో మునిగిపోయారు. కానీ అదే సమయంలో.. టీడీపీలో […]

One Nation One election : ‘ఒకే దేశం-ఒకే ఎన్నిక’.. హంగ్ వస్తే?

ఎప్పటి నుంచో వినిపిస్తున్నట్లుగానే మాజీ రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ నేతృత్వంలోని ఉన్నత స్థాయి కమిటీ జమిలి ఎన్నికలకు జైకొట్టింది. ఈ కమిటీ తను నివేదించిన నివేదికలో పలు అంశాలకు సిఫార్సు చేసింది. హంగ్ వచ్చినా, అవిశ్వాస తీర్మానం వంటి పరిస్థితులు నెలకొన్నా,మళ్ళీ ఎన్నికలు నిర్వహించి కొత్త సభను ఏర్పాటుచేయాలని సూచించింది.  ఒకప్పటి ఏకకాల ఎన్నికలను పునరుద్ధరించాలన్నది ప్రధాన సిఫార్సు.దేశానికి స్వాతంత్ర్య లభించిన తొలిరోజుల్లో ఈ వ్యవస్థ ఉండేది. ప్రజాస్వామ్య పునాదులను బలోపేతం చేయడంతో పాటు దేశ ప్రజల ఆకాంక్షలను సాకారం […]

Modi tour fix in AP.. Modi, Chandrababu, Pawan on the one stage

ఏపీలో ఎన్నికలు సమపీస్తుండటంతో ప్రధాన పార్టీలు సభలు, సమావేశాలతో హోరెత్తిస్తున్నాయి. వైసీపీ సిద్ధం పేరుతో ఇప్పటికే ప్రజల్లోకి దూసుకెళ్లగా.. టీడీపీ యువళంతో పాటు ఇతర సభలు నిర్వహించి దూకుడు మీద ఉన్నాయి. ఇక బీజేపీ పలు సమావేశాలతో ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తోంది. తాజాగా పీఎం మోదీ ఏపీలో పర్యటించబోతున్నారు. ఏపీలో ఎన్నికలు సమపీస్తుండటంతో ప్రధాన పార్టీలు సభలు, సమావేశాలతో హోరెత్తిస్తున్నాయి. వైసీపీ సిద్ధం పేరుతో ఇప్పటికే ప్రజల్లోకి దూసుకెళ్లగా.. టీడీపీ యువళంతో పాటు ఇతర సభలు […]

Andhra Pradesh : New alliance – old ruckus.. politics heating up during elections..Andhra Pradesh :

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు మందు.. సస్పెన్స్‌కు తెరపడింది. టీడీపీ, జనసేన, బీజేపీ పొత్తు కుదిరింది. ఎన్డీయేలోకి టీడీపీ రీ-ఎంట్రీ ఖాయమైంది. అయితే, ఏపీలో పొత్తుల తర్వాత మూడు పార్టీల్లో మూడు రకాల రియాక్షన్స్ కనిపిస్తున్నాయి. కలహాలు లేకుండా టార్గెట్ 160 దిశగా పనిచేయాలని చంద్రబాబు నేతలకు సూచనలు చేస్తూ.. టికెట్ దక్కని నేతలను బుజ్జగిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు మందు.. సస్పెన్స్‌కు తెరపడింది. టీడీపీ, జనసేన, బీజేపీ పొత్తు కుదిరింది. ఎన్డీయేలోకి టీడీపీ రీ-ఎంట్రీ ఖాయమైంది. అయితే, […]

Pawan Kalyan: Even if he lost against Jagan, he was not sad.. Pawan Kalyan revealed the pain of defeat

భీమవరంలో ఓటమి బాధను బయటపెట్టారు పవన్ కల్యాణ్. ఈసారి ఎన్నికల్లో కులానికి అతీతంగా గెలుపే లక్ష్యంగా పనిచేయాలని పార్టీ శ్రేణులకు సూచించారు. ఎట్టిపరిస్థితుల్లో జనసేన జెండా ఎగరాలన్నారు. భీమవరంలో గెలిచిన తర్వాత స్థానిక సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని చెప్పారు పవన్. భీమవరంలో ఓటమిపై మనసులో మాటను చెప్పారు పవన్ కల్యాణ్. పులివెందులలో జగన్‌పై ఓడినా.. బాధపడేవాడిని కాదు.. కాని భీమవరంలో ఓడిపోవడం చాలా బాధకలిగించిందంటూ నాలుగున్నరేళ్లుగా మనసులో దాచుకున్న బాధను బయటపెట్టారు పవన్. భీమవరంలో గెలిచి […]

Election Campaign 2024 : Ramp walk politics in the country.. Who is the trend setter..

ర్యాంప్ వాక్ పొలిటికల్ సభలు.. ప్రజెంట్‌ ఇండియాలో ట్రెండ్‌గా మారాయి. ర్యాంప్ వాక్ రాజకీయాలతో రఫ్పాడిస్తున్నారు. ఈ న్యూట్రెండ్‌కి ట్రెండ్ సెట్టర్‌ ఎవరు?. ఎవరిని ఎవరు ఫాలో అవుతున్నారు. ర్యాంప్‌ వాక్‌ సభల వెనుక ఉన్న మర్మమేంటి? ఇది ప్రజెంట్ దేశంలో పొలిటికల్ సభలో కనిపిస్తున్న న్యూ ట్రెండ్. దేశ వ్యాప్తంగా ప్రస్తుతం ర్యాంప్‌ వాక్ రాజకీయాలు హాట్‌టాఫిక్‌గా మారాయి. గతంలో Dఆకారంలో ఉండే రాజకీయ సభలు కాస్తా.. ర్యాంప్‌ వాక్ సభలవైపు మళ్లాయి. దేశంలో ఇప్పుడు […]

YCP: వైసీపీ ఎంపీ చింతా అనురాధకు అవమానాల మీద అవమానాలు

కోనసీమ జిల్లా అమలాపురం వైసీపీ ఎంపీ చింతా అనురాధకు అవమానాల మీద అవమానాలు ఎదురవుతున్నాయి. అనురాధను సంగతి తేల్చకుండానే అమలాపురం ఎంపీ టికెట్ రాత్రికి రాత్రి జనసేన ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్‌కు వైసీపీ అధిష్టానం కేటాయించింది. తన పరిస్థితి ఏంటో అర్థం కాక అనురాధ తల పట్టుకుంటున్నారు. కోనసీమ: కోనసీమ జిల్లా అమలాపురం వైసీపీ (YCP) ఎంపీ చింతా అనురాధ కు అవమానాల మీద అవమానాలు ఎదురవుతున్నాయి. అనురాధను సంగతి తేల్చకుండానే అమలాపురం ఎంపీ టికెట్ రాత్రికి రాత్రి […]

నా కొడకల్లారా.. పండబెట్టి తొక్కి పేగులు తీసి మెడలేసుకుని ఊరేగుతాం: రేవంత్ రెడ్డి

తెలంగాణ అభివృద్ధి కోసమే ప్రధాని మోదీని కలిశానని సీఎం రేవంత్ రెడ్డి క్లారిటీ ఇచ్చారు. ఒకవేళ తెలంగాణ అభివృద్ధికి సహకరించకపోతే.. మోదీని కూడా ఉతికి ఆరేస్తామంటూ సీఎం రేవంత్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఇదే క్రమంలో.. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పడగొడతామని ఎవరైనా ట్రై చేసినా.. నా కొడకల్లారా ఒక్కొక్కన్ని పడబెట్టి తొక్కుతామని పేగులు బయటకు తీసి మెడలేసుకుని ఊరేగుతామంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. “కాంగ్రెస్ ప్రభుత్వాన్ని టచ్ చేసి చూడండి.. అగ్గి కణికలై, మానవ బాంబులై.. […]

TDP: చంద్రబాబు ఏ బాధ్యత అప్పగించినా చేస్తా: గుమ్మనూరు జయరాం

మంత్రి పదవికి రాజీనామా చేశాకే తాను తెదేపాలో చేరానని ఆ పార్టీ నేత గుమ్మనూరు జయరాం అన్నారు. పదవి వదులుకున్నాక బర్తరఫ్‌ చేసినా తనకు అనవసరమని వ్యాఖ్యానించారు. అమరావతి: మంత్రి పదవికి రాజీనామా చేశాకే తాను తెదేపాలో చేరానని ఆ పార్టీ నేత గుమ్మనూరు జయరాం అన్నారు. పదవి వదులుకున్నాక బర్తరఫ్‌ చేసినా తనకు అనవసరమని వ్యాఖ్యానించారు. అధినేత చంద్రబాబు తనకు ఏ బాధ్యత అప్పగిస్తే అది చేస్తానని చెప్పారు. అమరావతిలో మీడియాతో ఆయన మాట్లాడారు.   […]