CAA in Telangana: తెలంగాణలో సీఏఏ అమలు చేయం: మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి

కేంద్రంలో భాజపా ప్రభుత్వం తీసుకొచ్చిన పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ)ను తెలంగాణలో కాంగ్రెస్‌ సర్కారు అమలు చేయదని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి చెప్పారు. కోదాడ, న్యూస్‌టుడే: కేంద్రంలో భాజపా ప్రభుత్వం తీసుకొచ్చిన పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ)ను తెలంగాణలో కాంగ్రెస్‌ సర్కారు అమలు చేయదని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి చెప్పారు. మంగళవారం సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలో మైనార్టీ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ వైస్‌ ఛైర్మన్‌ మహమ్మద్‌ జబ్బార్‌ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఇఫ్తార్‌ విందులో పాల్గొని మాట్లాడారు. […]