AP Govt: ఏబీవీని సర్వీసులోకి తీసుకోవాలి.. ఏపీ సీఎస్‌ ఆదేశాలు

సీనియర్‌ ఐపీఎస్‌ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు (ఏబీవీ) సర్వీసులోకి తీసుకోవాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. అమరావతి: సీనియర్‌ ఐపీఎస్‌ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు (ఏబీవీ) (AB Venkateswara rao)ను సర్వీసులోకి తీసుకోవాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు సీఎస్‌ జవహర్‌రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. ఏబీవీపై రాష్ట్ర ప్రభుత్వం విధించిన సస్పెన్షన్‌ను ఇటీవల కేంద్ర పరిపాలనా ట్రైబ్యునల్‌ (క్యాట్‌) ఎత్తివేసింది. ఇవాళే ఏబీ వెంకటేశ్వరరావు పదవీ విరమణ చేయనున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఆయన్ను […]

Movements- పోస్ట్ మార్టం కోసం తీసుకెళ్తున్న

పంజాబ్‌ రాష్ట్రం లుథియానాలో చనిపోయాడనుకొని పోస్ట్‌మార్టంకు తరలిస్తున్న ఓ పోలీసు అధికారి దేహంలో కదలికలను చూసి అందరూ ఉలిక్కిపడ్డారు. ఆయన్ను మరో ఆస్పత్రికి తరలించి ప్రాణాలు కాపాడారు. పోలీసు అధికారి మన్‌ప్రీత్‌ను ఓ విషపురుగు కుట్టింది. సెప్టెంబరు 15న ఆయనను లుథియానాలోని బస్సీ ఆసుపత్రిలో చేర్పించారు. శరీరమంతా ఇన్‌ఫెక్షను సోకడంతో వెంటిలేటరుపై ఉంచి వైద్యులు చికిత్స అందించారు. ఈ క్రమంలో సెప్టెంబర్‌ 18 అర్ధరాత్రి మన్‌ప్రీత్‌ మృతిచెందాడని ఆస్పత్రి సిబ్బంది తెలిపారని తండ్రి రామ్‌జీ చెబుతున్నారు. మరుసటిరోజు […]