Pawan Kalyan Janasena : ఓవైపు సంబరాలు, మరోవైపు అసమ్మతి సెగ.. పవన్‌ ప్రకటనతో

పొత్తులో భాగంగా వరుసగా స్థానాలు ప్రకటిస్తున్న పవన్ కల్యాణ్‌.. తాను పోటీ చేసే స్థానంపై క్లారిటీ ఇచ్చారు. మంగళగిరిలో పార్టీ ఆవిర్భావ దినోత్సవంలో పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తానని స్వయంగా ప్రకటించారు. పవన్ ప్రకటనను జనసేన శ్రేణులు చప్పట్లతో స్వాగతించారు. ఎమ్మెల్యేగా పోటీ చేయాలని… సర్వేలో సానుకూలతలు.. గ్రౌండ్‌లో పాజిటివ్ వైబ్స్‌.. ఫైనల్‌గా పిఠాపురంలో అమీతుమీకి సిద్ధమయ్యారు పవన్ కల్యాణ్. అధినేత ప్రకటనతో జనసేన శ్రేణులు సంబరాల్లో మునిగిపోయారు. కానీ అదే సమయంలో.. టీడీపీలో […]

The Second List Of Bjp : మహబూబ్ నగర్ బరిలో డీకే అరుణ, జితేందర్ రెడ్డి ఔట్.. తెలంగాణ బీజేపీ రెండో జాబితా ఇదే

తెలంగాణ బీజేపీ ఆరుగురి పేర్లతో రెండో జాబితాను విడుదల చేయగా, అందులో నాలుగు కొద్ది రోజుల క్రితం పార్టీ మారిన నేతలకు దక్కాయి. ఈ నలుగురిలో ముగ్గురు బీఆర్ఎస్ నుంచి, ఒకరు కాంగ్రెస్ నుంచి పార్టీలో చేరారు. జాబితా ప్రకటించిన ఆరు నియోజకవర్గాల్లో రెండు ఎస్టీ రిజర్వ్డ్ నియోజకవర్గాలు కాగా, ఒకటి ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గం. తెలంగాణ బీజేపీ ఆరుగురి పేర్లతో రెండో జాబితాను విడుదల చేయగా, అందులో నాలుగు కొద్ది రోజుల క్రితం పార్టీ మారిన […]