A bus carrying passengers plunged down the hill into the valley in Peru – ప్రయాణికులతో వెళ్తున్న బస్సు పెరూలోని కొండపై నుంచి లోయలోకి దూసుకెళ్లింది
దక్షిణ అమెరికా(South America) దేశమైన పెరూ(Peru) ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ప్రయాణికులతో వెళుతున్న ఓ బస్సు కొండపై నుంచి లోయలోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో సుమారు 24 మంది చనిపోగా 35 మంది గాయపడ్డారు. ఈ విషయాన్ని అక్కడి అధికార వర్గాలు వెల్లడించాయి. ఆండెస్ పర్వతాల మీదుగా హుయాన్యాయో నుంచి హువాంటా వెళ్తుతుండగా అదుపు తప్పిన బస్సు ఒక్కసారిగా 200 మీటర్ల లోతులో ఉన్నలో లోయలో పడింది. దీంతో పెను ప్రమాదం చోటుచేసుకుంది. మృతుల్లో ఇద్దరు చిన్నారులు […]