Perni Nani: ఎమ్మెల్యే పిన్నెల్లిని హత్యచేయాలని టీడీపీ యత్నిస్తోంది.. పేర్ని నాని సంచలన వ్యాఖ్యలు..

కూటమి నేతలు కోరిన అధికారులనే నియమిస్తున్నారు.. హింస జరిగిన తర్వాత కూడా పోలీసులు స్పందించలేదు.. అధికారులు బరితెగించి ప్రవర్తిస్తున్నారు.. అంటూ వైసీపీ నేత, మాజీ మంత్రి పేర్నినాని ఆగ్రహం వ్యక్తంచేశారు. ఎస్పీ సహా అధికారులకు పిన్నెల్లి ఫిర్యాదు చేశారని.. టీడీపీ దాడులు చేసినా పోలీసులు పట్టించుకోలేదంటూ ఆరోపించారు. కూటమి నేతలు కోరిన అధికారులనే నియమిస్తున్నారు.. హింస జరిగిన తర్వాత కూడా పోలీసులు స్పందించలేదు.. అధికారులు బరితెగించి ప్రవర్తిస్తున్నారు.. అంటూ వైసీపీ నేత, మాజీ మంత్రి పేర్నినాని ఆగ్రహం […]