“Pedhakapu”- రెగ్యులర్‌ సినిమా కాదు యాక్షన్‌ చిత్రం.

‘‘పెదకాపు’ రెగ్యులర్‌ సినిమా కాదు. చాలా ఇంటెన్స్‌తో ఉన్న యాక్షన్‌ చిత్రం. దీన్ని తెరపై చూస్తున్నప్పుడు చాలా సర్‌ప్రైజ్‌ అవుతారు’ అన్నారు నిర్మాత మిర్యాల రవీందర్‌ రెడ్డి. ‘అఖండ’ చిత్ర విజయం తర్వాత ఆయన నిర్మాణం నుంచి వస్తున్న కొత్త చిత్రమే ‘పెదకాపు-1’. శ్రీకాంత్‌ అడ్డాల తెరకెక్కించారు. విరాట్‌ కర్ణ, ప్రగతి శ్రీవాస్తవ జంటగా నటించారు. సినిమా ఈ నెల 29న ప్రేక్షకుల ముందుకొస్తోంది. ఈ నేపథ్యంలోనే హైదరాబాద్‌లో మంగళవారం విలేకర్లతో చిత్ర విశేషాలు పంచుకున్నారు రవీందర్‌ […]