Pawan Kalyan: Pawan’s campaign. Tenali public meeting cancelled పవన్ ప్రచారానికి బ్రేక్.. తెనాలి బహిరంగ సభ రద్దు

కాకినాడజిల్లా పిఠాపురం నుంచి ఎన్నికల ప్రచారం ప్రారంభించారు పవన్. మూడురోజుల పాటు పర్యటించిన తర్వాత ఉత్తరాంధ్ర జిల్లాల పర్యటనకు వెళ్లాలని భావించారు. అంతలోనే పవన్ ప్రచారానికి బ్రేక్ పడింది. తీవ్రమైన జ్వరంతో తెనాలిలో జరగాల్సిన ర్యాలీ, సభను రద్దు చేస్తున్నట్లు జనసేన ప్రకటించింది. జ్వరం తీవ్రత ఎక్కువగా ఉండటంతో విశ్రాంతి అవసరమని వైద్యులు సూచించినట్లు జనసేన అధికారిక ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేసింది. వారాహి విజయ భేరి కార్యక్రమంతో పాటు ఉత్తరాంధ్ర పర్యటన కూడా వాయిదా వేశారు […]

Pawan Kalyan Janasena : ఓవైపు సంబరాలు, మరోవైపు అసమ్మతి సెగ.. పవన్‌ ప్రకటనతో

పొత్తులో భాగంగా వరుసగా స్థానాలు ప్రకటిస్తున్న పవన్ కల్యాణ్‌.. తాను పోటీ చేసే స్థానంపై క్లారిటీ ఇచ్చారు. మంగళగిరిలో పార్టీ ఆవిర్భావ దినోత్సవంలో పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తానని స్వయంగా ప్రకటించారు. పవన్ ప్రకటనను జనసేన శ్రేణులు చప్పట్లతో స్వాగతించారు. ఎమ్మెల్యేగా పోటీ చేయాలని… సర్వేలో సానుకూలతలు.. గ్రౌండ్‌లో పాజిటివ్ వైబ్స్‌.. ఫైనల్‌గా పిఠాపురంలో అమీతుమీకి సిద్ధమయ్యారు పవన్ కల్యాణ్. అధినేత ప్రకటనతో జనసేన శ్రేణులు సంబరాల్లో మునిగిపోయారు. కానీ అదే సమయంలో.. టీడీపీలో […]

Janasena party – స్టంట్‌మ్యాన్‌ శ్రీబద్రి జనసేన పార్టీకి విరాళం

తెలుగు, తమిళ చిత్రాల్లో ఎన్నో ప్రమాదకరమైన స్టంట్స్‌ను అలవోకగా చేసి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు స్టంట్‌మ్యాన్‌ శ్రీబద్రి. చిరంజీవి (Chiranjeevi) కథానాయకుడిగా మెహర్‌ రమేశ్‌ దర్శకత్వంలో వచ్చిన చిత్రం ‘భోళా శంకర్‌’. ఇందులో ఓ కారును నడుపుతూ ఆయన చేసిన స్టంట్‌కు ప్రశంసలు దక్కాయి. ఆ స్టంట్‌ చేసినందుకుగానూ శ్రీబద్రి (stuntman sri badri) రూ.50వేల పారితోషికం అందుకున్నారు. తాజాగా ఆ మొత్తాన్ని జనసేన పార్టీకి (janasena party)విరాళంగా ఇస్తున్నట్లు ప్రకటించారు. ఈ క్రమంలో జనసేన […]