Pawan Kalyan: This is the full schedule.. గెలుపే లక్ష్యంగా వ్యూహాలు.. పిఠాపురం నుంచే పవన్‌ ఎన్నికల ప్రచారం.. ఫుల్ షెడ్యూల్ ఇదే..

సార్వత్రిక ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా వ్యూహాలు రచిస్తున్నారు జనసేన అధినేత పవన్‌ కల్యాణ్.. ఎన్నికల టైం దగ్గరపడుతుండడంతో ప్రచారంలో దూకుడు పెంచుతున్నారు. ఈనెల 30న పిఠాపురం నుంచి సమర శంఖం పూరిస్తున్నారు. పిఠాపురం కేంద్రంగానే పవన్ కల్యాణ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుడుతున్నారు. సార్వత్రిక ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా వ్యూహాలు రచిస్తున్నారు జనసేన అధినేత పవన్‌ కల్యాణ్.. ఎన్నికల టైం దగ్గరపడుతుండడంతో ప్రచారంలో దూకుడు పెంచుతున్నారు. ఈనెల 30న పిఠాపురం నుంచి సమర శంఖం […]

PAWAN KALYAN ” OG ” MOVIE పవన్ ఫ్యాన్స్‏కు గుడ్ న్యూస్.. OG నుంచి క్రేజీ పోస్టర్ రిలీజ్.. రగ్గడ్ లుక్‏లో ఓమి భాయ్

ఇప్పటికే రిలీజ్ అయిన గ్లింప్స్ మాత్రం సినిమాపై ఆసక్తిని కలిగించింది. ఎన్నికల తర్వాత ఈ మూవీ షూటింగ్ తిరిగి స్టార్ట్ కానున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే.. ఇటీవల పవన్ సినిమాల నుంచి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ఇస్తున్నారు మేకర్స్. ఓవైపు పవన్ ఎన్నికల హడావిడిలో ఉండగా.. మరోవైపు వన్ బై వన్ ఆయన మూవీ అప్డేట్స్ వస్తున్నాయి. కొద్ది రోజుల క్రితం ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా నుంచి చిన్న గ్లింప్స్ రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. ఇక […]