Andhra Pradesh : Jagan, Chandrababu , Pawan Kalyan political Game | అసంతృప్తులు, గ్రూప్‌వార్‌పై జగన్ ఫోకస్.. రెండో జాబితాపై చంద్రబాబు, పవన్ కసరత్తు..
రేపోమాపో ఎన్నికల కోడ్ రానున్న నేపథ్యంలో ఏపీ రాజకీయ పార్టీలు మరింత దూకుడు పెంచాయి. ఓవైపు అసంతృప్తులను బుజ్జగిస్తూనే.. మరోవైపు అభ్యర్థులను ఫైనల్ చేస్తున్నాయి. ఈమేరకు పార్టీ శ్రేణులను పిలిపించుకొని మాట్లాడుతున్నారు ప్రధాన పార్టీల అధినేతలు.. ఎన్నికలు సమీపిస్తున్న వేళ పార్టీలో అంతర్గపోరు, గ్రూప్‌వార్‌పై వైసీపీ అధినేత, సీఎం జగన్ ఫోకస్ చేశారు. రేపోమాపో ఎన్నికల కోడ్ రానున్న నేపథ్యంలో ఏపీ రాజకీయ పార్టీలు మరింత దూకుడు పెంచాయి. ఓవైపు అసంతృప్తులను బుజ్జగిస్తూనే.. మరోవైపు అభ్యర్థులను ఫైనల్ […]