Supreme Court is again angry on Baba Ramdev ; : బాబా రాందేవ్‌పై మళ్లీ సుప్రీంకోర్టు ఆగ్రహం
పతంజలి ఉత్పత్తుల తప్పుదోవ పట్టించే ప్రకటనల కేసు సుప్రీం కోర్టులో ఇండియన్ మెడికల్ అసోసియేషన్ పిటిషన్‌పై విచారణ పతంజలి నిర్వాహకులు బాబా రాందేవ్, బాలకృష్ణ మళ్లీ ఫైర్ అయిన ధర్మాసనం భేషరతు క్షమాపణల అఫిడవిట్లను తోసిపుచ్చిన కోర్టు ఏప్రిల్ 16న ఆదేశాలు జారీ చేస్తామన్న ధర్మాసనం ఉత్తరాఖండ్ అధికార యంత్రాంగం పైన ఆగ్రహం వెల్లగక్కిన సర్వోన్నత న్యాయస్థానం కరోనిల్ కేంద్రం నివేదికపైనా సుప్రీం అసంతృప్తి కోర్టు ధిక్కరణ కేసులో పతంజలి ఆయుర్వేద నిర్వాహకులు బాబా రాందేవ్, బాలకృష్ణపై సుప్రీం కోర్టు మరోసారి మండిపడింది. తామేం అంధులం కాదని, […]