పరకాలలో చల్లా ధర్మారెడ్డిని తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్‌ఎస్) రంగంలోకి దింపింది – PARKAL

Parkal(Hanumakonda) : తెలంగాణలోని 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 115 నియోజకవర్గాలకు అభ్యర్థులను ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు(KCR) సోమవారం ప్రకటించారు. హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో (Telangana Bhavan) ధనుర్ లగ్నంలో అభ్యర్థులను ప్రకటించారు. పరకాలలో చల్లా ధర్మారెడ్డిని (Challa dharmareddy) Bharatiya రాష్ట్ర సమితి (BRS) రంగంలోకి దింపింది. ధర్మారెడ్డి పరకాలలో ప్రజాభిమానం కలిగిన నాయకుడు, ఆయన సరళత మరియు ప్రజల సంక్షేమం కోసం నిబద్ధతతో పేరుగాంచారు.(Parkal Assembly Constituency) ధర్మారెడ్డి పరకాల మాజీ ఎమ్మెల్యే చల్లా […]