Parineeti Chopra: అంత మాత్రాన ప్రెగ్నెన్సీతో ఉన్నట్టా?.. పరిణీతి పోస్ట్ వైరల్!

బాలీవుడ్ భామ  పరిణీతి ప్రస్తుతం చమ్కీలా చిత్రం ద్వారా ప్రేక్షకుల ముందుకు రానున్నారు. దిల్జీత్‌ దోసాంజ్‌కు జంటగా నటిస్తోన్న ఈ సినిమా ఏప్రిల్‌ 12న ప్రేక్షకుల ముందుకు రానుంది.  అమర్ సింగ్ బయోపిక్‌గా తెరకెక్కించిన ఈ సినిమాతో అభిమానులను పలకరించనుంది. అయితే ఈ ముద్దుగుమ్మ గతేడాది పెళ్లిబంధంలోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. ఆప్‌ లీడర్ రాఘవ్‌ చద్ధాతో ఏడడుగులు వేసింది. రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో వీరి పెళ్లి అత్యంత వైభవంగా జరిగింది.  అయితే ఇటీవల పరిణీతి చోప్రా ప్రెగ్నెన్సీతో […]