Paralysis – ఏటా సంభవించే మరణాల సంఖ్య 2050 నాటికి దాదాపు కోటికి…
పక్షవాతంతో ఏటా సంభవించే మరణాల సంఖ్య 2050 నాటికి దాదాపు కోటికి చేరుతుందని ప్రముఖ వైద్య పరిశోధన సంస్థ ‘ద లాన్సెట్’ అంచనావేసింది. సరైన జాగ్రత్తలు తీసుకోకపోతే దీనికోసం ఏడాదికి 2.3 లక్షల కోట్ల డాలర్లు ఖర్చవుతాయని వెల్లడించింది. తక్కువ, మధ్య ఆదాయ దేశాల్లోనే ఈ మరణాలు ఎక్కువగా ఉంటాయని పేర్కొంది. 2020లో పక్షవాతంతో చనిపోయినవారి సంఖ్య 66 లక్షలుగా ఉందని తెలిపింది. గత 30 ఏళ్లలో పక్షవాతంతో మరణించే, వైకల్యం బారినపడే వ్యక్తుల సంఖ్య రెట్టింపు […]