Parakala – నిజాం నిరంకుశ పాలనకు పోరాటాల ఖిల్లా..

పరకాల:నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా సాగిన సాయుధ తిరుగుబాటులో భాగంగా పరకాల మరో జలియన్ వాలాబాగ్‌గా మారింది. ఒకప్పుడు పురాతన తాలూకా కేంద్రంగా ఉన్న ఈ ప్రాంతం నక్సల్ ఉద్యమానికి ప్రధాన కేంద్రంగా మారింది. ప్రస్తుతం వరంగల్ జిల్లాలోని పరకాల, నడికూడ, ఆత్మకూరు, దామెర, గీసుకొండ, సంగెం మండలాలు నియోజకవర్గంలో ఉన్నాయి. గ్రేటర్ వరంగల్‌లో 109 గ్రామ పంచాయతీలు, ఒక మున్సిపాలిటీ, మూడు డివిజన్లు ఉన్నాయి. 2009లో నియోజకవర్గం పునర్విభజన జరిగినప్పుడు ఎస్సీ స్థానానికి పరకాల జనరల్‌గా […]