Diart’s blind snake in Papikonda : పాపికొండల్లో అరుదైన డయార్ట్స్ బ్లైండ్ స్నేక్ (గుడ్డి పాము)
రంపచోడవరం జలపాతం వద్ద ‘డయార్ట్స్ స్నేక్’ ఇది సంచరిస్తే పర్యావరణం పరిఢవిల్లుతున్నట్టు లెక్క 1839లో జావా దీవుల్లో తొలిసారిగా గుర్తింపు 2022 సెప్టెంబర్ లో రంపచోడవరం జలపాతం వద్ద లభ్యం డీఎన్ఏ పరీక్షల ద్వారా ఇది డయార్ట్స్ స్నేక్ అని తేల్చిన శాస్త్రవేత్తలు కైకలూరు: పర్యావరణ మిత్రునిగా పిలిచే అరుదైన డయార్ట్స్ బ్లైండ్ స్నేక్ (గుడ్డి పాము) జాడ నిజమేనని మంచినీటి జీవశాస్త్ర ప్రాంతీయ కేంద్రమైన హైదరాబాద్లోని జూలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా శాస్త్రవేత్తలు నిర్ధారించారు. గుంటూరులోని బయోడైవర్సిటీ బోర్డు పాపికొండలు సమీపంలోని […]