Kalki 2898 AD Movie Trailer Will Release On June 7th : కల్కి ట్రైలర్ రిలీజ్ డేట్ ఫిక్స్.. ఆరోజే విడుదల..

రూ. 600 కోట్ల బడ్జెట్‏తో వైజయంతి మూవీస్ బ్యానర్ పై నిర్మాత అశ్వినీదత్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇప్పటికే టీజర్, గ్లింప్స్, పోస్టర్స్ తో అంచనాలు పెంచేసింది చిత్రయూనిట్. ఈ మూవీ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా ఆసక్తిగా ఎదురుచూస్తున్న ప్రేక్షకులకు ఇటీవల భైరవ స్నేహితుడైన బుజ్జి రోబోటిక్ కారును పరిచయం చేశారు మేకర్స్. ఇప్పుడు కల్కి ప్రమోషన్స్ దేశవ్యాప్తంగా పలు నగరాల్లో సందడి చేస్తుంది బుజ్జి కారు. ప్రస్తుతం టాలీవుడ్ మోస్ట్ అవైటెడ్ సినిమాల్లో కల్కి 2898 […]

Pushpa 2 Sooseki Song Lyrical Video: ‘సూసేకి అగ్గిరవ్వ మాదిరి ఉంటాడే నా సామి..’ ఫుల్‌ సాంగ్‌ వచ్చేసింది

అల్లు అర్జున్‌ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం పుష్ప 2. సుకుమార్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం నుంచి ఇప్పటికే ‘పుష్ప పుష్ప పుష్ప..’ సాంగ్‌ విడుదలై సూపర్‌ డూపర్‌ హిట్టయింది. ఇక తాజాగా ఈ మూవీ నుంచి సెకండ్‌ సింగిల్‌ రిలీజ్ అయింది.  ‘సూసేకి అగ్గిరవ్వ మాదిరి ఉంటాడే నా సామి’ సాగే ఈ పాటకి ఆస్కార్‌ అవార్డు గ్రహిత చంద్రబోస్‌ లిరిక్స్‌ అందించగా.. శ్రేయ ఘోషాల్ అద్భుతంగా ఆలపించింది. రాక్‌స్టార్‌ దేవిశ్రీ ప్రసాద్‌ సంగీతం […]

Kalki: అందుకే ‘కల్కి’ బడ్జెట్‌ ఎక్కువ: ప్రభాస్‌

ఇంటర్నెట్‌ డెస్క్‌: నాగ్‌ అశ్విన్‌ – ప్రభాస్‌ల కాంబోలో రానున్న సైన్స్‌ ఫిక్షన్‌ థ్రిల్లర్‌ ‘కల్కి 2898 ఏడీ’ . ఈ చిత్రం జూన్‌ 27న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. దీంతో చిత్రబృందం ప్రమోషన్స్‌ మొదలుపెట్టింది. ఇందులో భాగంగా ప్రభాస్‌ , నాగ్‌ అశ్విన్‌లు ఓ ఆంగ్ల మీడియాతో ముచ్చటించారు. ‘‘కల్కి’ గ్లోబల్‌ రేంజ్‌లో ఉండనుంది. దీన్ని దేశవ్యాప్తంగా ఉన్న వారితో పాటు అంతర్జాతీయ ప్రేక్షకుల కోసం రూపొందించాం. అందుకే అంత ఎక్కువ బడ్జెట్‌ అయింది. దేశంలోని […]

pushpa 3 movie: ‘కేజీయఫ్‌’ ఫార్ములాను ఫాలో అవుతున్న ‘పుష్ప’ రాజ్‌

‘పుష్ప 3’ గురించి ప్రస్తుతం టాలీవుడ్‌లో ఓ ఆసక్తికర చర్చ నడుస్తోంది. మరి ఆ మూవీ ఎప్పుడు ఉంటుందో తెలుసా? ఇంటర్నెట్‌డెస్క్‌: గత కొన్ని రోజులుగా భారీ బడ్జెట్‌ చిత్రాలన్నీ రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకువస్తున్నాయి. కథ డిమాండ్‌ చేసి, కాసుల వర్షం కురిపించే అవకాశం ఉంటే, మూడో భాగానికి బాటలు వేసి వదిలేస్తున్నారు దర్శకులు. ఇప్పటికీ ‘కేజీయఫ్‌3’ ప్రాజెక్ట్‌ సజీవం. ఈ జాబితాలో ఇప్పుడు ‘పుష్ప’ కూడా వచ్చి చేరింది. ‘పుష్ప2: ది రూల్‌’ (Pushpa2 […]

Pushpa 2: ట్రెండింగ్ లో పుష్ప రాజ్.. మేం కోరుకున్నది ఇదేనంటూ ఫ్యాన్స్..

నిన్నటిదాకా ఓ మాట వైరల్‌ అయితే అది జస్ట్ వైరల్‌ న్యూస్‌. కానీ ఇవాళ అదే మాట ప్రొడక్షన్‌ హౌస్‌ నుంచి వస్తే అది అఫిషియల్‌ న్యూస్‌. ఇప్పుడు అఫిషియల్‌ న్యూస్‌ని యమాగా ట్రెండ్‌ చేస్తున్నారు పుష్పరాజ్‌ ఫ్యాన్స్. మేం కోరుకున్నది ఇదేనంటూ నెంబర్‌ వన్‌ ప్లేస్‌లో కంటిన్యుయస్‌గా ట్రెండింగ్‌లో ఉంది అల్లు ఆర్మీ. నిన్నటిదాకా ఓ మాట వైరల్‌ అయితే అది జస్ట్ వైరల్‌ న్యూస్‌. కానీ ఇవాళ అదే మాట ప్రొడక్షన్‌ హౌస్‌ నుంచి […]

Pushpa 2 Movie:  పుష్ప-2 క్రేజీ అప్‌డేట్.. టీజర్‌ రిలీజ్‌ ఎప్పుడంటే!

ఐకాన్‌ స్టార్ అల్లు అర్జున్‌ ప్రస్తుతం పుష్ప-2 సినిమాలో నటిస్తున్నారు. సుకుమార్- బన్నీ కాంబోలో వస్తోన్న ఈ చిత్రం కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. వీరిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన పుష్ప బ్లాక్‌ బస్టర్ హిట్ కావడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇటీవలే వైజాగ్‌తో పాటు యాగంటిలో పుష్ప-2 షెడ్యూల్ జరిగింది. దీంతో పుష్ప-2 అప్‌డేట్స్‌ కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. తాజాగా ఓ నెటిజన్‌ పుష్ప-2 అప్‌డేట్‌ గురించి […]