Biden Presenets New Casefire Plan For Israel: ఇజ్రాయెల్, హమాస్‌ మధ్య కాల్పుల విరమణకు కొత్త ఒప్పందం!

ఇజ్రాయెల్, హమాస్‌ మధ్య ఉద్రిక్తతలను చల్లార్చే దిశగా అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ కొత్త ఒప్పంద ప్రతిపాదనను తీసుకొచ్చారు. బందీల విడుదలతోపాటు కాల్పుల విరమణకు అందులో పిలుపునిచ్చారు. వాషింగ్టన్‌: ఇజ్రాయెల్, హమాస్‌ మధ్య ఉద్రిక్తతలను చల్లార్చే దిశగా అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ కొత్త ఒప్పంద ప్రతిపాదనను తీసుకొచ్చారు. బందీల విడుదలతోపాటు కాల్పుల విరమణకు అందులో పిలుపునిచ్చారు. ఈ ప్రతిపాదనకు ఇజ్రాయెల్‌ ఇటీవల అంగీకారం తెలిపినట్లు చెప్పారు. హమాస్‌ కూడా దానికి ఆమోదముద్ర వేయాలని కోరారు. బైడెన్‌ […]

Iran-Israel Conflict: 48 గంటల్లోగా ఇజ్రాయెల్‌పై ఇరాన్ దాడి.. !

ఇరాన్ – ఇజ్రాయెల్ మధ్య యుద్ధ మేఘాలు అలుముకున్నాయి. 48 గంటల్లోగా ఇజ్రాయెల్‌పై ఇరాన్ దాడి చేసే అవకాశం ఉందని ‘వాల్ స్ట్రీట్ జర్నల్’ కథనం తెలిపింది. ఈ మేరకు ఇరాన్ ప్రభుత్వ సమాచారం ఉన్న ప్రతినిధి తెలిపారని పేర్కొంది. ఇరు దేశాల మధ్య ఉద్రిక్తకర పరిస్థితులు నెలకొన్నాయని తెలిపింది. ఇజ్రాయెల్‌పై ప్రత్యక్షంగా దాడి చేస్తే పొంచివుండే రాజకీయ ముప్పులను ఇరాన్ అంచనా వేస్తోందని వాల్‌స్ట్రీట్ జర్నల్ కథనం పేర్కొంది. ఇరాన్ – ఇజ్రాయెల్ మధ్య యుద్ధ […]

Withdrawal of Israeli troops ..Returning Palestinians : ఇజ్రాయెల్‌ సేనల ఉపసంహరణ,,తిరిగొస్తున్న పాలస్తీనీయులు..

దక్షిణ గాజాలో ఖాన్‌ యూనిస్‌ ప్రాంతం నుంచి తమ సైన్యాన్ని ఉపసంహరించుకుంటున్నట్లు ఇజ్రాయెల్‌ రక్షణ దళాలు ప్రకటించాయి. ఇంటర్నెట్‌ డెస్క్‌: దక్షిణ గాజాలో ఖాన్‌ యూనిస్‌ ప్రాంతం నుంచి తమ సైన్యాన్ని ఉపసంహరించుకుంటున్నట్లు ఇజ్రాయెల్‌ రక్షణ దళాలు ప్రకటించాయి. దీంతో కొన్ని నెలలుగా తమ నివాసాలకు దూరంగా తలదాచుకున్న వేల కుటుంబాలు సొంత గూటికి తిరుగు పయనమయ్యాయి. నగరంలో ప్రస్తుతం ఎటుచూసినా విధ్వంసమే కనిపిస్తోంది. పాఠశాలలు, ఆసుపత్రులు కూడా పూర్తిగా దెబ్బతిన్నాయి. ఒకప్పుడు అపార్టుమెంట్లు, భారీ భవంతులు, […]

Turkey : ఉద్రిక్తంగా మారిన పాలస్తీనా మద్దతుదారుల ర్యాలీ..

గాజాపై ఇజ్రాయెల్‌ (Israel) దాడులను ఆపాలంటూ అంతర్జాతీయంగా పలు దేశాలు డిమాండ్‌ చేస్తున్నాయి. ఈ క్రమంలో పాలస్తీనా ( Palestine)కు మద్దతుగా తుర్కియే ( Turkey)లో చేపట్టిన ర్యాలీ ఉద్రిక్తతలకు దారి తీసింది. గాజాలో పరిస్థితులపై చర్చించేందుకు అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోని బ్లింకెన్ సోమవారం తుర్కియే వచ్చారు. ఆయన రావడానికి కొద్ది గంటల ముందు తుర్కియే రాజధాని అంకారాలో పాలస్తీనా ప్రజలకు మద్దతుగా ర్యాలీ నిర్వహించారు. ఈ క్రమంలో నిరసనకారులు అంకారాలో అమెరికా సైనిక బలగాలు […]