Bhima In OTT : గోపీచంద్ ఫాంటసీ యాక్ష‌న్ డ్రామా

ఓటీటీ ప్రేక్ష‌కుల‌ను అల‌రించేందుకు మ‌రో సినిమా రెడీ అవుతోంది. గోపీచంద్ హీరోగా నటించిన యాక్షన్ ఎంటర్ టైనర్ భీమా ఓటీటీ డేట్ ఫిక్స్ చేసుకుంది. ఓటీటీ ప్రేక్ష‌కుల‌ను అల‌రించేందుకు మ‌రో సినిమా రెడీ అవుతోంది. గోపీచంద్ (Gopichand) హీరోగా నటించిన యాక్షన్ ఎంటర్ టైనర్ భీమా (Bhimaa) ఓటీటీ డేట్ ఫిక్స్ చేసుకుంది. ఈ సినిమా ఈ నెల 25వ తేదీ నుంచి డిస్నీ ఫ్లస్ హాట్ స్టార్( Hotstar) లో స్ట్రీమింగ్ కు రాబోతోంది. తాజాగా […]

Katha Venuka Katha In OTT : ‘కథ వెనుక కథ’కి ఓటీటీలో మంచి స్పందన

వేసవిలో ఓటీటీ సినిమాలకు మంచి ఆదరణ ఉంటుంది. ఇంటిల్లిపాది చూసే సినిమాలకు మరింత ఆదరణ ఎక్కువ. అందులోనూ సస్పెన్స్ క్రైం థ్రిల్లర్స్ మూవీస్ అంటే అన్నిరకాల ఆడియన్స్ ఇష్టపడతారు. హాయిగా కూర్చొని సినిమా చూస్తూ కాసేపు థ్రిల్ అయితే ఆ మజాయే వేరు. ఇప్పుడలాంటి సినిమానే ఈటీవీ విన్‌లో విడుదలైంది. డీసెంట్ సస్పెన్స్ క్రైం థ్రిల్లర్ ‘కథ వెనుక కథ’ చిత్రం ఓటీటీలో మంచి ఆదరణను పొందుతోంది. వేసవిలో ఓటీటీ సినిమాలకు మంచి ఆదరణ ఉంటుంది. ఇంటిల్లిపాది […]

Kajal Karthika ott:  ఎట్టకేలకు ఓటీటీలో వస్తున్న కాజల్‌ హారర్‌ థ్రిల్లర్‌.. స్ట్రీమింగ్‌ ఎప్పుడంటే?

కాజల్‌, రెజీనా కీలక పాత్రల్లో నటించిన ‘కార్తీక’ మూవీ తెలుగులో ఓటీటీ వేదికగా స్ట్రీమింగ్‌ అయ్యేందుకు సిద్ధమైంది. హైదరాబాద్‌: కాజల్‌, రెజీనా ప్రధాన పాత్రల్లో కార్తికేయన్‌ (డీకే) తెరకెక్కించిన తమిళ చిత్రం ‘కరుంగాపియం’. ‘కార్తీక’ పేరుతో గతేడాది జులైలో తెలుగు ప్రేక్షకుల ముందుకు ముందుకు వచ్చింది. ఇప్పటికే అమెజాన్‌ ప్రైమ్‌ వేదికగా తమిళంలో స్ట్రీమింగ్‌ అవుతున్న ఈ చిత్రం ఇప్పుడు తెలుగు ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైంది. ప్రముఖ తెలుగు ఓటీటీ వేదిక ఆహా AHA లో ఏప్రిల్‌ […]

Arjun Das Movie: నెల రోజుల్లోపే ఓటీటీకి హిట్ మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?

కోలీవుడ్ యంగ్ హీరో అర్జున్ దాస్ నటించిన చిత్రం పోర్. యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా తెర‌కెక్కిన ఈ సినిమాకు బిజోయ్ నంబియార్ ద‌ర్శ‌క‌త్వంలో తెరకెక్కించారు. తమిళంతో పాటు హిందీలో ఏకకాలంలో నిర్మించారు. త‌మిళంలో అర్జున్ దాస్‌, కాళిదాస్ జ‌య‌రామ్ కీల‌క పాత్ర‌లు పోషించారు. హిందీ వర్ష‌న్‌లో హ‌ర్ష‌వ‌ర్ధ‌న్ రాణే, ఎహాన్ భ‌ట్ హీరోలుగా న‌టించారు. మార్చి 1న థియేట‌ర్ల‌లో పోర్ మూవీ థియేట‌ర్ల‌లోకి వచ్చిన ఈ సినిమా పాజిటివ్‌ టాక్‌ను సొంతం చేసుకుంది. హిందీలో డంగే పేరుతో రిలీజ్ […]

Bhimaa Movie OTT Release Date: ఓటీటీలో గోపీచంద్‌ ‘భీమా’.. రిలీజ్‌ ఆ రోజేనా..?

భారీ అంచనాలతో విడుదలైన గోపీచంద్‌ ‘భీమా’ సినిమా విడుదలైన తొలిరోజే బాక్సాఫీస్‌ వద్ద డివైడ్‌ టాక్‌ తెచ్చుకుంది. దంతో బాక్సాఫీస్‌ వద్ద పెద్దగా కలెక్షన్స్‌ రాబట్టలేకపోయింది. ఇప్పుడు ఓటీటీలో విడుదలకు సిద్దమైనట్లు ప్రచారం జరుగుతుంది. యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రాన్ని ఎ.హర్హ డైరెక్ట్‌ చేశారు. ఇందులో ప్రియా భవానీ శంకర్‌, మాళవిక శర్మ కథానాయికలు. ఇందులో గోపీచంద్‌ పోలీసు పాత్రలో మరోసారి తన అభిమానులను మెప్పించారు.  మార్చి 8న థియేట‌ర్ల‌లో విడుదలైన భీమా డిజిట‌ల్ రైట్స్‌ను డిస్నీ […]

HanuMan Movie OTT : రెండు ఓటీటీల్లో హనుమాన్‌.. అక్కడ హిందీలో.. ఇక్కడ తెలుగులో!

ఒకప్పుడు థియేటర్‌లో కొత్త సినిమా ఎప్పుడు రిలీజ్‌ అవుతుందా? అని ఎదురుచూసేవారు. ఇప్పుడు థియేటర్‌తో పాటు అటు ఓటీటీలో ఎప్పుడు రిలీజ్‌ అవుతుందా? ఏ ఓటీటీలోకి వస్తుందా? అని ఉత్సుకత ప్రదర్శిస్తున్నారు. గత కొన్నాళ్లుగా హనుమాన్‌ ఓటీటీ రిలీజ్‌ కోసం వెబ్‌ వీక్షకులు కళ్లు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నారు. వారి నిరీక్షణకు తెర దించుతూ జియో సినిమాలో హనుమాన్‌ హిందీ వర్షన్‌ రిలీజ్‌ చేశారు. జియోలో స్ట్రీమింగ్‌నిన్న (మార్చి 16) రాత్రి 8 గంటల నుంచే జియో […]