‘Inspector Rishi’ into OTT. ఓటీటీలోకి ‘ఇన్‌స్పెక్టర్‌ రిషి’.. ట్రైలర్‌తోనే దుమ్మురేపారు

హీరోగా, విలన్‌గా ప్రేక్షకులను మెప్పిస్తున్న నటుడిగా నవీన్ చంద్రకు ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. సౌత్‌ ఇండియాలో సినిమాలతో పాటు పలు వెబ్‌ సిరీస్‌ల్లోనూ ఆయన నటిస్తున్నారు. ఈ క్రమంలో జిగర్తాండ డబుల్ ఎక్స్‌ సినిమాతో మరింత పాపులర్‌ అయ్యారు. తాజాగా ఆయన నటించిన  ‘ఇన్‌స్పెక్టర్‌ రిషి’ అనే వెబ్‌ సిరీస్‌ నుంచి ట్రైలర్‌ను అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో విడుదల చేసింది. మొత్తం 10 ఎపిసోడ్‌లతో ఈ సిరీస్‌ను తెరకెక్కించారు. తెలుగు,తమిళ్‌తో పాటు ఐదు భాషల్లో మార్చి 29 […]

‘Operation Valentine’ which has come to OTT, where is the streaming..ఓటీటీలోకి వచ్చేసిన ‘ఆపరేషన్‌ వాలెంటైన్‌’, స్ట్రీమింగ్‌ ఎక్కడంటే..

మెగా ప్రిన్స్‌ వరుణ్‌ తేజ్‌ నటించిన లెలెస్ట్‌ మూవీ ‘ఆపరేషన్‌ వాలెంటైన్‌’.  పుల్వామా దాడి నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రం మార్చి 1న ప్రేక్షకుల ముందుకు వచ్చి, మిక్స్‌డ్‌ టాక్‌ని సంపాదించుకుంది. తాజాగా ఈ మూవీ ఓటీటీలోకి వచ్చేసింది. ప్రముఖ ఓటీటీ ఫ్లాట్‌ఫామ్‌ అమెజాన్‌ ప్రైమ్‌ వీడియోలో ఈ  చిత్రం స్ట్రీమింగ్‌ అవుతోంది. తెలుగు, తమిళంలో తెరకెక్కిన ఈ చిత్రానికి శక్తి ప్రతాప్‌ సింగ్‌ దర్శకత్వం వహించారు. మానుషి చిల్లర్‌ హీరోయిన్‌. నవదీప్‌, మిర్‌ సర్వర్‌, రుహానీ శర్మ కీలక […]

Fighter Movie OTT: Where is the streaming? రెండు నెలల్లోపే వస్తోన్న ఫైటర్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?

హృతిక్ రోషన్, దీపికా పదుకొణే జంటగా నటించిన చిత్రం ఫైటర్. యుద్ధ విమానాలతో కూడిన యాక్షన్, దేశభక్తి అంశాలతో వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద హిట్ టాక్‌ను సొంతం చేసుకుంది. ఈ చిత్రంలో అనిల్ కపూర్ ప్రధాన పాత్ర పోషించారు. ఈ చిత్రాన్ని డైరెక్టర్ సిద్ధార్థ్ ఆనంద్ తెరకెక్కించారు. ఈ ఏడాది జనవరి 25న థియేటర్లలో సందడి చేసింది. తాజాగా ఈ మూవీ ఓటీటీ స్ట్రీమింగ్‍కు సిద్ధమైంది. దీంతో రెండు నెలల్లోపే ఓటీటీలోకి వచ్చేస్తోంది ఫైటర్.  ఫైటర్ […]

HanuMan Movie OTT : రెండు ఓటీటీల్లో హనుమాన్‌.. అక్కడ హిందీలో.. ఇక్కడ తెలుగులో!

ఒకప్పుడు థియేటర్‌లో కొత్త సినిమా ఎప్పుడు రిలీజ్‌ అవుతుందా? అని ఎదురుచూసేవారు. ఇప్పుడు థియేటర్‌తో పాటు అటు ఓటీటీలో ఎప్పుడు రిలీజ్‌ అవుతుందా? ఏ ఓటీటీలోకి వస్తుందా? అని ఉత్సుకత ప్రదర్శిస్తున్నారు. గత కొన్నాళ్లుగా హనుమాన్‌ ఓటీటీ రిలీజ్‌ కోసం వెబ్‌ వీక్షకులు కళ్లు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నారు. వారి నిరీక్షణకు తెర దించుతూ జియో సినిమాలో హనుమాన్‌ హిందీ వర్షన్‌ రిలీజ్‌ చేశారు. జియోలో స్ట్రీమింగ్‌నిన్న (మార్చి 16) రాత్రి 8 గంటల నుంచే జియో […]

Yatra 2 Now In OTT :  ఏపీలో రాజకీయ రచ్చ వేళ OTTలోకి యాత్ర2..

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జీవిత కథ ఆధారంగా మహి. వి. రాఘవ్ తెరకెక్కించిన సినిమా యాత్ర 2. సుమారు ఐదేళ్ల క్రితం వచ్చిన మమ్ముట్టి యాత్ర 1 సినిమాకు సీక్వెల్ ఇది. పొలిటికల్‌ డ్రామా గా తెరకెక్కిన యాత్ర 2 సినిమాలో జగన్ పాత్రలో తమిళ హీరో జీవా జీవించాడు. జగన్ తండ్రి దివంగత సీఎం వైఎస్సార్ పాత్రలో మలయాళ మెగాస్టార్‌ మమ్ముట్టి నటించి మెప్పించారు. ఏపీ ఎన్నికల నేపథ్యంలో భారీ అంచనాలతో ఫిబ్రవరి […]

Inspector Rishi : Another crime thriller series in OTT.ఓటీటీలో మరో క్రైమ్ థ్రిల్లర్ సిరీస్..

ఇటీవల రాఘవ లారెన్స్ జిగర్తాండ డబుల్ ఎక్స్ లో క్రూరత్వం పండించి మెప్పించిన నవీన్ త్వరలో ఒక క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ తో మన ముందుకు రానున్నాడు. ఆయన ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ఇన్ స్పెక్టర్ రిషి. ‘చట్టాలు అతీంద్రియ శక్తులను బంధించలేవు’ ఈ సిరీస్ క్యాప్షన్. సుఖ్‌దేవ్ ల‌హిరి నిర్మించిన ఈ వెబ్ సిరీస్‌ లో సునైన, కన్నా రవి, మాలిని జీవరత్నం తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు ఈ మధ్యన హీరోగానే […]

Mahesh Babu: Guntur Kaaram Movie In Pakisthan పాకిస్థాన్ లో మహేశ్ బాబుకు క్రేజ్

ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఓటీటీ ట్రెండ్ దూసుకుపోతోంది. లోకల్ టు గ్లోబల్ అంటూ అనేక సినిమాలు ఓటీటీని ప్రేక్షకులను ఏ రేంజ్ లో ఎంటర్ టైన్ చేస్తున్నాయి. లాంగ్వేజ్ తో పనిలేకుండా సినిమాలు చేస్తూ ఇతర సినిమాలకు పట్టం కడుతున్నారు. వినోద రంగంలో ఓటీటీ ఫ్లాట్ ఫామ్స్ భారతీయ చిత్ర పరిశ్రమకు గేమ్ ఛేంజర్లుగా ఆవిర్భవించాయి. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఓటీటీ ట్రెండ్ దూసుకుపోతోంది. లోకల్ టు గ్లోబల్ అంటూ అనేక సినిమాలు ఓటీటీని ప్రేక్షకులను ఏ రేంజ్ లో […]

Mansion 24 Trailer:వరలక్ష్మి శరత్‌కుమార్‌ నటించిన సరికొత్త వెబ్‌సిరీస్‌.

ఓటీటీ వేదికగా వినోదాన్ని అందించేందుకు నటి వరలక్ష్మి శరత్‌కుమార్‌ (Varalaxmi Sarathkumar) సిద్ధమయ్యారు. ‘మాన్షన్‌ 24’ (Mansion 24)తో ఆమె ఓటీటీలోకి అడుగుపెట్టారు.ఓంకార్‌ (Ohmkar) దీనికి దర్శకత్వం వహించారు. ఓ పురాతన భవంతిలోకి వెళ్లిన వారందరూ మాయం కావడం అనే సస్పెన్స్‌ థ్రిల్లర్‌ కథాంశంతో దీనిని తెరకెక్కించారు. సత్యరాజ్‌, అవికా గోర్‌, బిందు మాధవి, నందు, రావు రమేష్‌ తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు.

Suicide – ‘ది గ్రేట్ ఇండియ‌న్ సూసైడ్’.

రామ్‌ కార్తిక్‌, హెబ్బాపటేల్‌ కీలక పాత్రల్లో విప్లవ్‌ కోనేటి దర్శకత్వం వహించిన మిస్టరీ థ్రిల్లర్‌ ‘ది గ్రేట్‌ ఇండియన్‌ సూసైడ్‌’ (The Great Indian Suicide). అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా అక్టోబరు 6వ తేదీ నుంచి ప్రముఖ తెలుగు ఓటీటీ వేదిక ‘ఆహా’లో స్ట్రీమింగ్‌ కానుంది. ఈ విషయాన్ని తెలియజేస్తూ ఆహా ట్వీట్‌ చేసింది. ప్రచార చిత్రం చూస్తుంటే, ఓ డిఫరెంట్‌ కాన్సెప్ట్‌తో సినిమాను తీర్చిదిద్దినట్లు అర్థమవుతోంది. ఇక చిత్ర కథ అనూహ్య‌ […]

  • 1
  • 2