Oscar 2024: ఆస్కార్ విజేతలు వీరే!
సినీ రంగంలో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా భావించే ఆస్కార్ (Oscar 2024) అవార్డుల వేడుక వైభవంగా మొదలైంది. అమెరికాలోని లాస్ ఏంజిల్స్ డాల్బీ థియేటర్ వేదికగా 96వ అకాడమీ అవార్డుల కార్యక్రమం జరుగుతోంది. సినీ రంగంలో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా భావించే ఆస్కార్ (Oscar 2024) అవార్డుల వేడుక వైభవంగా మొదలైంది. అమెరికాలోని లాస్ ఏంజిల్స్ డాల్బీ థియేటర్ వేదికగా 96వ అకాడమీ అవార్డుల కార్యక్రమం జరుగుతోంది. మొదటి నుంచి అనుకున్నట్లుగానే ఓపెన్‌హైమర్ చిత్రం పలు విభాగాల్లో సత్తా చాటుతోంది. […]