Oscars 2024: RRR is making a comeback once again.. మరోసారి మార్మోగుతున్న ఆర్‌ఆర్‌ఆర్.. ఈసారి పాటే కాదు ఏకంగా
ర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన సూపర్ హిట్ సినిమా RRR. జూనియర్ ఎన్టీఆర్, రామ్‌చరణ్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ మూవీ గతేడాది ఎన్నో రికార్డులను తిరగరాసింది. కలెక్షన్సే కాదు అంతకుమించి అన్నట్లు ఎన్నో జాతీయ, అంతర్జాతీయ అవార్డులను తన ఖాతాలో వేసుకుంది. నాటు నాటు పాట అయితే ఏకంగా హాలీవుడ్ గడ్డపై బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విభాగంలో ఆస్కార్‌ను వశం చేసుకుంది. తాజాగా జరిగిన 96వ ఆస్కార్ వేడుకల్లోనూ మరోసారి ఆర్‌ఆర్‌ఆర్ పేరు మార్మోగిపోతోంది. నాటు నాటు విజువల్స్..అమెరికాలోని లాస్ ఏంజెల్స్‌లో సోమవారం (మార్చి 11) నాడు అకాడమీ […]