‘Inspector Rishi’ into OTT. ఓటీటీలోకి ‘ఇన్‌స్పెక్టర్‌ రిషి’.. ట్రైలర్‌తోనే దుమ్మురేపారు

హీరోగా, విలన్‌గా ప్రేక్షకులను మెప్పిస్తున్న నటుడిగా నవీన్ చంద్రకు ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. సౌత్‌ ఇండియాలో సినిమాలతో పాటు పలు వెబ్‌ సిరీస్‌ల్లోనూ ఆయన నటిస్తున్నారు. ఈ క్రమంలో జిగర్తాండ డబుల్ ఎక్స్‌ సినిమాతో మరింత పాపులర్‌ అయ్యారు. తాజాగా ఆయన నటించిన  ‘ఇన్‌స్పెక్టర్‌ రిషి’ అనే వెబ్‌ సిరీస్‌ నుంచి ట్రైలర్‌ను అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో విడుదల చేసింది. మొత్తం 10 ఎపిసోడ్‌లతో ఈ సిరీస్‌ను తెరకెక్కించారు. తెలుగు,తమిళ్‌తో పాటు ఐదు భాషల్లో మార్చి 29 […]