Neeraj Chopra: ఒలింపిక్స్ ముంగిట భారీ షాక్.. నీరజ్ చోప్రాకు గాయం
ఒలింపిక్ పతక విజేత నీరజ్ చోప్రా గాయపడ్డాడు. మరో రెండు రోజుల్లో చెక్ రిపబ్లిక్ వేదికగా జరగనున్న పోటీల్లో పాల్గొనడం లేదు. ఇంటర్నెట్ డెస్క్: భారత జావెలిన్ త్రో అభిమానులకు షాక్‌కు గురిచేసే వార్త. స్టార్ అథ్లెట్ నీరజ్ చోప్రా (Neeraj Chopra) గాయపడ్డాడు. పారిస్ ఒలింపిక్స్ 2024 (Paris Olympic Games) మరికొద్ది రోజుల్లో ప్రారంభం కానున్న క్రమంలో నీరజ్ గాయపడటం ఫ్యాన్స్‌ను ఆందోళనకు గురి చేస్తోంది. ఇటీవలే భారత్ వేదికగా జరిగిన ఫెడరేషన్ కప్‌లో పోటీ […]