old idols Jagitial News : The old idols that come out as you dig there అక్కడ తవ్వేకొద్దీ బయటపడుతున్న విగ్రహాలు

జగిత్యాల జిల్లాలో ఆశ్చర్యకర ఘటన వెలుగుచూసింది. ఎండపల్లి మండలం చర్లపల్లి గ్రామ శివారులో దేవుళ్ల శిలా విగ్రహాలు పెద్ద సంఖ్యలో బయటపడ్డాయి. గురువారం ఉపాధి హామీ పనులు చేస్తుండగా.. ఇవి బయటపడినట్టు స్థానికులు తెలిపారు. చర్లపల్లి గ్రామానికి చెందిన ఉపాధి హామీ కూలీలు పనుల్లో భాగంగా ఎక్కల దేవి గుట్ట వద్ద కందకాలు తవ్వుతుండగా దేవుళ్ళ శిలా విగ్రహాలు కనిపించడంతో ఆశ్చర్యపోయారు. సుమారుగా 15 విగ్రహాలు వరుసగా బయటపడినట్లు స్థానికులు తెలిపారు. జగిత్యాల జిల్లాలో ఆశ్చర్యకర ఘటన […]