PAWAN KALYAN ” OG ” MOVIE పవన్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. OG నుంచి క్రేజీ పోస్టర్ రిలీజ్.. రగ్గడ్ లుక్‌లో ఓమి భాయ్
ఇప్పటికే రిలీజ్ అయిన గ్లింప్స్ మాత్రం సినిమాపై ఆసక్తిని కలిగించింది. ఎన్నికల తర్వాత ఈ మూవీ షూటింగ్ తిరిగి స్టార్ట్ కానున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే.. ఇటీవల పవన్ సినిమాల నుంచి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ఇస్తున్నారు మేకర్స్. ఓవైపు పవన్ ఎన్నికల హడావిడిలో ఉండగా.. మరోవైపు వన్ బై వన్ ఆయన మూవీ అప్డేట్స్ వస్తున్నాయి. కొద్ది రోజుల క్రితం ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా నుంచి చిన్న గ్లింప్స్ రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. ఇక […]