John Cena: ఆస్కార్ వేదికపైకి న్యూడ్‌గా జాన్ సీనా.. అవార్డు ప్రధానం!
96వ ఆస్కార్ అవార్డ్ వేడుక ఈ రోజు (సోమవారం) ఉదయం లాస్ ఏంజెల్స్ డాల్బీ థియేటర్‌లో ఘనంగా జరిగిన సంగతి అందరికీ తెలిసిందే. అయితే వేడుక జరుగుతున్న సమయంలో ఎప్పటిలానే ఈ సారి కూడా ఉన్నఫలంగా జరిగిన ఓ ఘటన అందరినీ షాక్ గురి చేసింది. 96వ ఆస్కార్ (Oscars) అవార్డ్ వేడుక ఈ రోజు (సోమవారం) ఉదయం లాస్ ఏంజెల్స్ డాల్బీ థియేటర్‌లో ఘనంగా జరిగిన సంగతి అందరికీ తెలిసిందే. ప్రముఖ దర్శకుడు క్రిస్టోఫర్ నోలన్ […]