USA : America’s warning to Indian students!భారత విద్యార్ధులకు అమెరికా హెచ్చరిక.!అనుమాన మృతి, అదృశ్యం ఘటనలు..
అమెరికాలో ఇటీవల భారతీయ, భారత మూలాలున్న విద్యార్ధుల మరణాలు, అదృశ్యం సంఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయి. వీటిపై పెప్సీకో మాజీ సీఈఓ ఇంద్రానూయీ(Indra Nooyi) స్పందించారు. ఈ సందర్భంగా భారత విద్యార్ధులకు కొన్ని సూచనలు చేశారు. స్థానిక చట్టాలను గౌరవిస్తూ జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు. ఈ మేరకు ఆమె మాట్లాడిన వీడియోను న్యూయార్క్‌లోని భారత రాయబార కార్యాలయం ఎక్స్‌లో పోస్టు చేసింది. అమెరికాలో ఇటీవల భారతీయ, భారత మూలాలున్న విద్యార్ధుల మరణాలు, అదృశ్యం సంఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయి. వీటిపై […]