Nomination of Yarapatineni Srinivas Rao : యరపతినేని శ్రీనివాస్ రావు నామినేషన్

ఈ రోజు ( ఏప్రిల్ 22 ) ఉదయం 10 . గం .. లకు యరపతినేని శ్రీనివాస్ రావు ( మంచికల్లు శ్రీనన్న ) గురజాల ఆర్డీవో కార్యాలయంలో నామినేషన్ దాఖలు చేయనున్నారు. గురజాల లోని తెలుగుదేశం పార్టీ కార్యాలయం నుండి ఆర్డీవో కార్యాలయం వరకు భారీ ర్యాలీ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. గురజాల నియోజకవర్గంలోని ఉమ్మడి కూటమి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, ప్రజలు వేలాదిమంది పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని శనివారం యరపతినేని శ్రీనివాసరావు కోరారు.

TDP : నరసరావుపేట పట్టణం నందు వేలాది మందితో ర్యాలీ

నరసరావుపేట పట్టణం నందు నరసరావుపేట పార్లమెంట్ ఉమ్మడి అభ్యర్థి లావు శ్రీ కృష్ణదేవరాయలు గారి నామినేషన్ కార్యక్రమంలో గురజాల నియోజకవర్గ ఉమ్మడి అభ్యర్థి శ్రీ యరపతినేని శ్రీనివాసరావు గారు, ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి గారు, జడ్పీటీసీ జంగా కోటయ్య గారు పాల్గొనటం జరిగింది. అనంతరం నరసరావుపేట లోని రావిపాడు రోడ్డు నుండి గుంటూరు రోడ్డు వరకు లావు శ్రీకృష్ణదేవరాయలు గారు, యరపతినేని గారు, జంగా గారు, జీవి ఆంజనేయులు గారు, భాష్యం ప్రవీణ్ గారు మరియు ముఖ్యమైన […]

Election 2024:  ఎల్లుండి నుంచే ఏపీ, తెలంగాణలో నామినేషన్ల పర్వం షురూ..

దేశవ్యాప్తంగా ఏడు దశల్లో లోక్‌సభ ఎన్నికలకు పోలింగ్‌ జరగనుంది. మొత్తం ఏడు దశల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఏప్రిల్ 19న ప్రారంభమయ్యే ఎన్నికల ప్రక్రియ జూన్ 1న ముగుస్తుంది. ఏప్రిల్‌ 19న తొలి దశ పోలింగ్‌ జరుగుతుంది. నాలుగో దశలో ఏపీ, తెలంగాణకు ఎన్నికలు జరుగుతాయి. తెలుగు రాష్ట్రాల్లో ఒకే రోజున.. మే 13న ఎన్నికల పోలింగ్ నిర్వహించనున్నారు. దేశవ్యాప్తంగా ఏడు దశల్లో లోక్‌సభ ఎన్నికలకు పోలింగ్‌ జరగనుంది. మొత్తం ఏడు దశల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఏప్రిల్ 19న […]

Lok Sabha Elections 2024: Rahul Gandhi Nomaination వయనాడ్‌లో నామినేషన్ దాఖలు చేసిన రాహుల్ గాంధీ

కేరళలోని వయనాడ్ నుండి కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ బుధవారం (ఏప్రిల్ 03) లోక్ సభ ఎన్నికల కోసం నామినేషన్ దాఖలు చేశారు. భారీ రోడ్ షో నిర్వహించిన అనంతరం తన నామినేషన్ పత్రాలను దాఖలు చేశారు రాహుల్ గాంధీ. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి, అతని సోదరి ప్రియాంక గాంధీ కూడా పాల్గొన్నారు. కేరళలోని వయనాడ్ నుండి కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ బుధవారం (ఏప్రిల్ 03) లోక్ సభ ఎన్నికల కోసం నామినేషన్ […]