NIT Student suicide.. – ఎన్ఐటీ విద్యార్థి ఆత్మహత్య..
విద్యార్థి ఆత్మహత్య ఘటనతో ఎన్ఐటీ(NIT) ప్రాంగణంలో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. విద్యార్థులు చేస్తోన్న ఆందోళనను పోలీసులు కట్టడి చేసే క్రమంలో ఆ ప్రాంతం రణరంగాన్ని తలపించింది. ఈ దృశ్యాలు అస్సాం(Assam)లోని ఎన్ఐటీ సిల్చార్ క్యాంపస్‌లో వెలుగులోకి వచ్చాయి. (NIT Silchar suicide) అరుణాచల్ ప్రదేశ్‌కు చెందిన విద్యార్థి ఒకరు ఎన్ఐటీ సిల్చార్( NIT Silchar)లో ఎలక్ట్రిక్ ఇంజినీరింగ్ మూడో సెమిస్టర్ చదువుతున్నాడు. అతడు బ్యాక్‌లాగ్స్ క్లియర్ చేయలేకపోయాడు. దాంతో తర్వాత సెమిస్టర్‌కు రిజిస్టర్ చేసుకోవడం కోసం అతడు […]