Nipah – A virus which is more dangerous than Covid – నిపా – కోవిడ్ కంటే ప్రమాదకరమైన వైరస్
కొవిడ్‌తో పోల్చితే నిఫా వైరస్ అత్యంత ప్రమాదకరమైనదని భారతీయ వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) హెచ్చరించింది. కొవిడ్ కేసుల్లో మరణాలు 2 – 3 శాతం మాత్రమే ఉండగా.. నిఫా వైరస్ వల్ల 40 – 70 శాతం ఉంటాయని పేర్కొంది. కేరళలో ఈ కేసులు ఎందుకు పెరుగుతున్నాయో ఇంకా తెలియలేదని, నిఫా వ్యాప్తిని అడ్డుకునేందుకు తగు చర్యలు తీసుకొంటున్నామని ఐసీఎంఆర్ డైరెక్టర్ జనరల్ డాక్టర్ రాజీవ్ బహల్ శుక్రవారం తెలిపారు. ‘‘ఐసీఎంఆర్ వద్ద ప్రస్తుతం 10 […]