Vishwak sen Gang of godavari song release : కుర్రాళ్ళ గుండెల్లో మోత మోగించే పాట విడుదల చేసిన విశ్వక్‌

టాలీవుడ్‌ సక్సెస్‌ఫుల్‌ హీరో విశ్వక్‌సేన్‌ వరుస సినిమాలు చేస్తూ ప్రేక్షకులను మెప్పిస్తున్నాడు. రీసెంట్‌గా ‘గామి’ చిత్రంలో అఘోరా పాత్రలో నటించిన విశ్వక్‌ ప్రేక్షకులను మెప్పించాడు. తాజాగా ఆయన నటించిన మరో కొత్త చిత్రం విడుదలకు రెడీగా ఉంది. విశ్వక్‌,  నేహాశెట్టి జంటగా నటించిన చిత్రం ‘గ్యాంగ్స్‌ ఆఫ్‌ గోదావరి’ నుంచి తాజాగా అదిరిపోయే సాంగ్‌ను మేకర్స్‌ విడుదల చేశారు. ‘మోత మోగిపోద్ది..’ అంటూ సాగే మాస్ ఐటెం సాంగ్  నెట్టింట దుమ్మురేపుతుంది. ఈ పాటలో విశ్వక్‌తో  అయేషా ఖాన్ […]