TAIWAN : Maternity Nurses Protect Newborn Babies During Taiwan Earthquake తమ ప్రాణాలను పణంగా పెట్టిన కాపాడిన నర్సులు..
తైవాన్లో భూకంపం సంభవించి.. భారీ నష్టాన్ని మిగిల్చింది. భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 7.2గా నమోదైంది. ఈ భూకంపం చాలా బలంగా ఉంది. చాలా ఆకాశహర్మ్యాలు కూలిపోయాయి. జపాన్లోని రెండు దీవులను కూడా సునామీ తాకింది. భూకంపం ధాటికి ప్రజలు ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీసి ప్రాణాలను కాపాడుకునేందుకు ప్రయత్నించారు. అయితే ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. భూకంపం ఏర్పడిన సమయంలో ఆసుపత్రిలో పనిచేసే నర్సులు త్వర త్వరగా పుట్టిన పిల్లలను ఉంచిన […]