Plastic waste gets a new look… – ప్లాస్టిక్ వ్యర్థాలకు కొత్త రూపు…

ఆ ఇంటి ప్రాంగణంలోకి వెళ్తే విరిగిపోయిన ప్లాస్టిక్‌ వస్తువులు, పనికిరాని అల్యూమినియం పాత్రలు, పగిలిపోయిన గాజు సీసాలు, సిరామిక్‌ పాత్రలు, అరిగిపోయిన టైర్లు, పీవీసీ పైపుల ముక్కలు.. ఇలా నిరుపయోగమైన ఎన్నో వస్తువులు కనిపిస్తాయి. కానీ వాటిని వివిధ రూపాల్లో అందమైన పాత్రల్లా తీర్చిదిద్ది, వాటిలో మట్టివేసి మొక్కలను పెంచుతున్న తీరు చూస్తే అబ్బురపడాల్సిందే. దీని వెనుక చంద్రన్‌ అనే వ్యక్తి అభిరుచి, పర్యావరణ స్పృహ ఉన్నాయి. కేరళ త్రిస్సూర్‌ జిల్లాలోని అంబల్లూర్‌ గ్రామానికి చెందిన చంద్రన్‌.. […]