Akshardham Temple – అతిపెద్ద హిందూ దేవాలయం అమెరికాలో ప్రారంభించబడింది…
ఆధునిక యుగంలో భారత్ వెలుపల నిర్మించిన అతి పెద్ద హిందూ దేవాలయం అమెరికాలో లాంఛనంగా ప్రారంభమైంది. న్యూజెర్సీలోని రాబిన్స్‌విల్లేలో నిర్మించిన అక్షర్‌ధామ్ ఆలయాన్ని ఆదివారం మహంత్ స్వామి మహరాజ్ సమక్షంలో భారీ వేడుక నిర్వహించి ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం నిర్వహించారు. ఆలయం ప్రారంభం సందర్భంగా సెప్టెంబరు 30 నుంచి 9 రోజులపాటు ఉత్సవాలు నిర్వహించారు. న్యూయార్క్ నగర మేయర్ కార్యాలయ ఉప కమిషనర్ (అంతర్జాతీయ వ్యవహారాలు) దిలీప్ చౌహాన్ మాట్లాడుతూ.. ఈ ఆలయ నిర్మాణంతో […]