Fighter Movie OTT: Where is the streaming? రెండు నెలల్లోపే వస్తోన్న ఫైటర్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?

హృతిక్ రోషన్, దీపికా పదుకొణే జంటగా నటించిన చిత్రం ఫైటర్. యుద్ధ విమానాలతో కూడిన యాక్షన్, దేశభక్తి అంశాలతో వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద హిట్ టాక్‌ను సొంతం చేసుకుంది. ఈ చిత్రంలో అనిల్ కపూర్ ప్రధాన పాత్ర పోషించారు. ఈ చిత్రాన్ని డైరెక్టర్ సిద్ధార్థ్ ఆనంద్ తెరకెక్కించారు. ఈ ఏడాది జనవరి 25న థియేటర్లలో సందడి చేసింది. తాజాగా ఈ మూవీ ఓటీటీ స్ట్రీమింగ్‍కు సిద్ధమైంది. దీంతో రెండు నెలల్లోపే ఓటీటీలోకి వచ్చేస్తోంది ఫైటర్.  ఫైటర్ […]

Murder Mubarakr Released in OTT : ఓటీటీలోకి వచ్చేసిన సారా, కరిష్మాల క్రైమ్ థ్రిల్లర్.. తెలుగులోనూ చూడొచ్చు..

బాలీవుడ్ స్టార్ హీరోయిన్‌ సారా అలీ ఖాన్ ఇటీవల సినిమాలు, వెబ్ సిరీస్ లతో బిజిబిజీగా ఉంటోంది. ఇప్పుడామె నటించిన మరో ఆసక్తికరమైన వెబ్ సిరీస్ ఓటీటీలోకి వచ్చేసింది. ప్రముఖ డైరెక్టర్ హోమీ అదజానియా తెరకెక్కించిన మర్డర్ మిస్టరీ థ్రిల్లర్ మూవీ మర్డర్ ముబారక్. ఇందులో సారాతో పాటు సీనియర్ హీరోయిన్ కరిష్మా కపూర్, పంకజ్ త్రిపాఠి, డింపుల్ కపాడియా.. బాలీవుడ్ స్టార్ హీరోయిన్‌ సారా అలీ ఖాన్ ఇటీవల సినిమాలు, వెబ్ సిరీస్ లతో బిజిబిజీగా […]

Mahesh Babu: Guntur Kaaram Movie In Pakisthan పాకిస్థాన్ లో మహేశ్ బాబుకు క్రేజ్

ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఓటీటీ ట్రెండ్ దూసుకుపోతోంది. లోకల్ టు గ్లోబల్ అంటూ అనేక సినిమాలు ఓటీటీని ప్రేక్షకులను ఏ రేంజ్ లో ఎంటర్ టైన్ చేస్తున్నాయి. లాంగ్వేజ్ తో పనిలేకుండా సినిమాలు చేస్తూ ఇతర సినిమాలకు పట్టం కడుతున్నారు. వినోద రంగంలో ఓటీటీ ఫ్లాట్ ఫామ్స్ భారతీయ చిత్ర పరిశ్రమకు గేమ్ ఛేంజర్లుగా ఆవిర్భవించాయి. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఓటీటీ ట్రెండ్ దూసుకుపోతోంది. లోకల్ టు గ్లోబల్ అంటూ అనేక సినిమాలు ఓటీటీని ప్రేక్షకులను ఏ రేంజ్ లో […]

Netflix – టాప్ 10లో ‘ఖుషి’..

విజయ్‌ దేవరకొండ (Vijay Deverakonda), సమంత (Samantha) జంటగా నటించిన ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ ‘ఖుషి’ (Kushi). ఈ చిత్రం సెప్టెంబర్‌ 1న థియేటర్లో విడుదలై మంచి టాక్‌ను సొంతం చేసుకుంది. ఆ తర్వాత నెలరోజులకు అక్టోబర్‌ 1నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో అందుబాటులోకి వచ్చింది. అందులో ప్రసారం అవుతున్నప్పటి నుంచి టాప్‌ వ్యూస్‌తో ఆకట్టుకుంటున్న ఈ చిత్రం తాజాగా నెట్‌ఫ్లిక్స్‌లో ఈ వారం టాప్‌ 10లో ఒకటిగా నిలిచింది. ఇండియాలో ఈ వారం ఎక్కువమంది చూసిన చిత్రాల లిస్ట్‌ను తాజాగా […]