PM Netanyaha arrest : ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహుకు ఐసీసీ అరెస్ట్ వారెంట్..?

హమాస్ అంతమే తమ లక్ష్యమని, వారిని సమూలంగా తుడిచిపెట్టేదాకా గాజాలో యుద్ధం ఆగదని ఇజ్రాయెల్ ప్రధాని బెంజామిన్ నెతన్యాహు ఇప్పటికే పలుమార్లు తేల్చిచెప్పారు. గడిచిన ఏడు నెలలుగా గాజాలో ఆ దేశ సైన్యం దాడులు చేస్తూనే ఉంది. ఈ దాడుల్లో పౌరులు వేలాదిగా చనిపోవడంపై అంతర్జాతీయ న్యాయస్థానం (ICC) ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు, అటు హమాస్ లీడర్ యహ్యా సిన్వర్ ఇద్దరూ యుద్ధ నేరాలకు పాల్పడుతున్నారని, హమాస్ అంతమే తమ లక్ష్యమని, వారిని […]

US sanctions on Israel : ఇజ్రాయెల్‌ పై అమెరికా ఆంక్షలు ?? మండిపడ్డ నెతన్యాహు !!

‘ఇజ్రాయెల్‌ డిఫెన్స్‌ ఫోర్సెస్‌ ( IDF)’కు చెందిన ‘నెట్జా యెహుదా’ బెటాలియన్‌పై ఆంక్షలు విధించేందుకు అమెరికా సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. వెస్ట్‌బ్యాంక్‌లోని పాలస్తినీయులపై మానవ హక్కుల ఉల్లంఘనల నేపథ్యంలోనే ఈ నిర్ణయం తీసుకోనున్నట్లు సంబంధిత వర్గాలను పేర్కొంటూ ఓ ప్రముఖ వార్తాసంస్థ శనివారం ఓ కథనం ప్రచురించింది. అమెరికా ఆంక్షల వార్తలపై ఇజ్రాయెల్‌ ప్రధానమంత్రి బెంజమిన్‌ నెతన్యాహు ఎక్స్‌ వేదికగా స్పందించారు. ‘ఇజ్రాయెల్‌ డిఫెన్స్‌ ఫోర్సెస్‌ ( IDF)’కు చెందిన ‘నెట్జా యెహుదా’ బెటాలియన్‌పై ఆంక్షలు విధించేందుకు అమెరికా […]