Delhi Liquor Scam: .. Kejriwal to ED custody for 6 days!Delhi Liquor Scam: మద్యం కుంభకోణం కేసులో 6 రోజుల ఈడీ కస్టడీకి కేజ్రీవాల్‌!

ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు భారీ షాక్ తగిలింది. అరవింద్ కేజ్రీవాల్ అరెస్టుపై స్టే ఇచ్చేందుకు రూస్ అవెన్యూ కోర్టు నిరాకరించింది. దీంతో పాటు ఢిల్లీ సీఎంను కోర్టు 6 రోజుల ఈడీ కస్టడీకి పంపింది. మార్చి 28న కేజ్రీవాల్‌ను కోర్టులో హాజరుపరచనున్నారు. ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌ను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) గురువారం సాయంత్రం అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు భారీ షాక్ తగిలింది. అరవింద్ […]

PM Modi: Dedicating this award to 140 crore Indians..PM Modi: ఈ పురస్కారాన్ని 140 కోట్ల మంది భారతీయులకు అంకితం చేస్తున్నా..

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ భూటాన్ అత్యున్నత పౌర పురస్కారం ‘ఆర్డర్ ఆఫ్ ద డ్రక్ గ్యాల్పో’ను అందుకున్నారు. ప్రధాని మోదీ భూటాన్‌లో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. రెండ్రోజుల పర్యటనలో భాగంగా భూటాన్‌ చేరుకున్న ప్రధాని మోదీకి పారో ఎయిర్‌పోర్టులో భూటాన్ ప్రధాని షెరింగ్ టోబ్గే.. ఘనస్వాగతం పలికారు. అనంతరం మోదీ దౌత్య సంబంధాలపై చర్చల్లో పాల్గొన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ భూటాన్ అత్యున్నత పౌర పురస్కారం ‘ఆర్డర్ ఆఫ్ ద డ్రక్ గ్యాల్పో’ను అందుకున్నారు. ప్రధాని మోదీ […]

Kala Jatheri Marriage: గ్యాంగ్‌స్టర్‌, లేడీ డాన్‌ల పెళ్లికి గ్యాంగ్‌వార్‌ ముప్పు? భారీ పోలీసు బందోబస్తు!

దేశరాజధాని ఢిల్లీలోని ద్వారకలోగల సంతోష్ మ్యారేజ్ గార్డెన్‌లో గ్యాంగ్‌స్టర్ కాలా జఠేడి, లేడీ డాన్ అనురాధల వివాహం నేడు (మార్పి 12) జరగనుంది.  ఇందుకు సంబంధించిన సన్నాహాలన్నీ పూర్తయ్యాయి. కొద్దిమంది అతిథులను మాత్రమే ఆహ్వానించారు.  అయితే గ్యాంగ్‌వార్‌ ముప్పును దృష్టిలో పెట్టుకుని మ్యారేజ్‌ గార్డెన్‌లో పటిష్ట భద్రత ఏర్పాటు చేశారు. అతిథులను బార్ కోడ్ ద్వారా గుర్తించి, ప్రవేశం కల్పించనున్నారు.  మ్యారేజ్ గార్డెన్‌లో పలు సీసీటీవీలను ఏర్పాటు చేశారు. వీటి పర్యవేక్షణకు కంట్రోల్ రూమ్ కూడా ఏర్పాటు […]

రాజకీయాల్లోకి షమి.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ?

టీమ్‌ఇండియా స్టార్‌ బౌలర్‌ షమి వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసే అవకాశాలున్నట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది. ఇంటర్నెట్‌ డెస్క్‌: మరో స్టార్‌ క్రికెటర్‌ రాజకీయాల్లోకి అడుగుపెట్టనున్నట్లు తెలుస్తోంది. టీమ్‌ఇండియా పేసర్‌ మహమ్మద్‌ షమి భాజపాలో చేరనున్నట్లు జాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో ఆయన పశ్చిమ బెంగాల్‌ నుంచి పోటీ చేయనున్నట్లు పేర్కొన్నాయి. ఎన్నికల్లో పోటీ విషయమై ఇప్పటికే భాజపా (BJP) అధిష్ఠానం ఈ క్రికెటర్‌ను సంప్రదించినట్లు సమాచారం. ఈ చర్చలు సానుకూలంగా […]

ఏఐ కోసం రూ. వేలకోట్లు.. కేంద్రం కీలక నిర్ణయం

భారతదేశంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ( AI ) అభివృద్ధిని ప్రోత్సహించడానికి కేంద్ర మంత్రివర్గం నేడు (గురువారం) రూ. 10371.92 కోట్ల బడ్జెట్ వ్యయంతో జాతీయ-స్థాయి ‘ఇండియాఏఐ’ (indiaAI) మిషన్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీలో జరుగుతున్న పరిణామాలను దృష్టిలో ఉంచుకుని కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ప్రపంచం ఏఐలో దూసుకువెళ్తున్న సమయంలో మన దేశం కూడా ఈ రంగంలో తప్పకుండా ఎదగాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పలుమార్లు ప్రస్తావించారు. నేడు దీనికి […]

Air Pollution – కాలుష్యంపై పోరు.. ‘కృత్రిమ వర్షానికి’ సిద్ధమవుతోన్న దిల్లీ!

రోజురోజుకు పెరిగిపోతోన్న కాలుష్యంతో (Air Pollution) దేశ రాజధాని ఉక్కిరిబిక్కిరవుతోంది. ప్రమాదకర స్థితిలో పెరిగిపోవడంతో నియంత్రణకు ఉన్న మార్గాలను అన్వేషిస్తోంది. ఈ క్రమంలో క్లౌడ్‌ సీడింగ్‌ (Cloud seeding) విధానంలో కృత్రిమ వర్షాన్ని (Artificial Rain) కురిపించేందుకు సిద్ధమైంది. ఇందుకు సంబంధించి ఐఐటీ కాన్పూర్‌ నిపుణులతో సంప్రదింపులు జరుపుతున్నట్లు దిల్లీ ప్రభుత్వం వెల్లడించింది. నవంబర్‌ 20-21 తేదీల్లో దీనికి అనుకూలమైన వాతావరణం ఉండవచ్చని అంచనా వేసింది. క్లౌడ్‌ సీడింగ్‌ పద్ధతిలో కృత్రిమ వర్షాన్ని కురిపించి కాలుష్యానికి చెక్‌ […]

Kerala – ఏ ఆకు కూరతో ఏం లాభమంటే..!

కేరళలోని కోజికోడ్‌లోని పుక్కాడ్‌కు చెందిన వన్నంగుని అబూబాకర్‌ (82) ఆకు కూరలతో కలిగే ప్రయోజనాలను యువతకు వివరిస్తూ తనకున్న భూమిలో దాదాపు 50 రకాల ఆకుకూరలను పండిస్తూ ప్రసిద్ధి చెందారు. కంటి సమస్యలు, ఊబకాయం, రక్తహీనత, బీపీ, గుండె సంబంధిత వ్యాధుల నుంచి బయటపడాలంటే ఆకు కూరలను రోజువారీ ఆహారంలో భాగం చేసుకోవాలని ఆయన సూచిస్తున్నారు. మనకు దొరికే ఆకుకూరల్లోనే ఔషధ గుణాలు మెండుగా ఉన్నాయని అంటున్నారు. స్థానికంగా జరిగే వ్యవసాయ సమ్మేళనాల్లో పాల్గొని.. అక్కడ వేల […]