Indian government – అదనపు రుసుములు విధించడం రాజ్యాంగ విరుద్ధం…..

ఢిల్లీ: కేంద్ర విద్యుత్ శాఖ ప్రకారం, కొన్ని రాష్ట్రాలు ఇంధన ఉత్పత్తిపై అదనపు రుసుములను విధించడం రాజ్యాంగ విరుద్ధమని, ఈ పద్ధతికి తక్షణమే ముగింపు పలకాలని పేర్కొంది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వాలకు సర్క్యులర్‌ పంపింది. థర్మల్, జల, పవన, సౌర, అణు విద్యుత్ ఉత్పత్తిపై డెవలప్‌మెంట్ ఫీజులు లేదా ఛార్జీలు లేదా నిధుల నెపంతో ప్రభుత్వాలు అదనపు రుసుములు లేదా ఛార్జీలు విధించడం చట్టవిరుద్ధం మరియు రాజ్యాంగ విరుద్ధమని హెచ్చరిక జారీ చేసింది. ఈ వ్యూహానికి […]