Orphaned children- తల్లి మృతి.. అనాథలైన పిల్లలు…
రూరల్ నర్సంపేట:ఎనిమిదేళ్ల కిందటే తండ్రి అనారోగ్యంతో మృతి చెందిన మరల పాముకాటుకు గురైన తల్లి మృతిచెందింది. వారి ఇద్దరు పిల్లలు అనాథలుగా మారారు . పెద్దల ఎదురించి ప్రేమించి పెళ్లి చేసుకుని కష్టాలు భరించి సెటిల్ అయిన జంటకు విధి శిక్ష పడింది. 2010లో లక్నేపల్లికి చెందిన మానస(29), వరంగల్ జిల్లా నర్సంపేట మండలం మహేశ్వరం గ్రామానికి చెందిన బండి సురేశ్ వివాహం చేసుకున్నారు. వీరికి ఇద్దరు సంతానం ఉన్నారు. కాలక్రమేణా రెండు కుటుంబాలు దగ్గరయ్యాయి. కుటుంబాన్ని […]